Puja Puja Details - దసరా శరన్నవరాత్రి
🌺 దసరా శరన్నవరాత్రి విశేష పూజా ప్యాకేజ్ 🌺
దసరా శరన్నవరాత్రి
🔱 ప్రచండ చండీ తంత్ర విధానంలో విశేష ఆరాధన
HYDERABAD
Puja Schedule Slots:
11 Oct 2026, 08:00 am (120 mins)
12 Oct 2026, 08:00 am (120 mins)
13 Oct 2026, 08:00 am (120 mins)
14 Sep 2026, 08:03 am (120 mins)
15 Oct 2026, 08:05 am (120 mins)
16 Oct 2026, 08:05 am (120 mins)
17 Oct 2026, 08:05 am (120 mins)
18 Oct 2026, 08:05 am (120 mins)
19 Oct 2026, 08:05 am (120 mins)
Next session starts in: 0d 0h 0m 0s
🌺 దసరా శరన్నవరాత్రి విశేష పూజా ప్యాకేజ్ 🌺 దసరా శరన్నవరాత్రి 🔱 ప్రచండ చండీ తంత్ర విధానంలో విశేష ఆరాధన

About Puja

ఈ దసరా శరన్నవరాత్రులలో శ్రీ కామాక్షి పీఠంలో మీ పేరు–గోత్రనామాలతో 9 రోజుల విశేష దేవీ ఆరాధనలో భాగస్వాములు కండి. 🔱 అమ్మవారికి విశేష అభిషేకం 🌺 కుంకుమార్చన & విశేష అలంకరణ 🔥 ప్రతిరోజూ చండీ హోమం 🔥 నవచండీ హోమం 🔱 రాత్రివేళ ప్రచండ చండీ తంత్ర విధానంలో విశేష ఆరాధన 📿 అపరాజితా స్తోత్ర పారాయణం 🙏 పేరు–గోత్రనామాలతో సంకల్ప పూజ 🌺 విజయదశమి ప్రత్యేక పూజ & ఆశీర్వాదం తొమ్మిది రోజులు… అమ్మవారి సన్నిధిలో మీ కుటుంబం పేరుతో ఆరాధన.

Puja Benefits

దేవి పూజ చెప్పే ఫలితాలు

🌺 కార్యాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ధైర్యం కోసం 🌺 విజయం, కార్యసిద్ధి కోరుతూ 🌺 భయం, నిరాశ తగ్గి మనోధైర్యం పెరగాలని 🌺 శత్రుబాధలు, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ కోరుతూ 🌺 కుటుంబంలో శాంతి, శుభం, క్షేమం కోసం 🌺 కొత్తగా ప్రారంభించే పనులకు అమ్మవారి అనుగ్రహం కోరుతూ 🌺 జీవితంలో విజయ మార్గం కలగాలని అపరాజితా దేవిని ఆరాధిస్తారు.

Puja Process

Select Puja

Choose from puja packages listed below.

Add Offerings

Enhance your puja experience with optional offerings like Gau Seva, Deep Daan, Vastra Daan, and Anna Daan.

Provide Sankalp details

Enter your Name and Gotra for the Sankalp.

Puja Day Updates

Our experienced pandits perform the sacred puja. All Sri Mandir devotees' pujas will be conducted collectively on the day of the puja. You will receive real-time updates of the puja on your registered WhatsApp number.

Puja Video & Ganga Jal

Receive the video of the puja on your WhatsApp number within 3-4 days and receive Ganga Jal as a blessing of Pitru Puja within 8-10 days.

Select Puja Package

FAQs

అవును. గోత్రం తెలియకపోయినా మీ పేరుతో సంకల్ప పూజ నిర్వహించబడుతుంది.
జూలై 15 నుండి 23 వరకు జరిగే శ్రీ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా, శ్రీ కామాక్షి పీఠ గురువుగారి ద్వారా మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లతో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక సంకల్ప పూజ నిర్వహించబడుతుంది. మీరు ఎక్కడ ఉన్నా భక్తితో నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. 🌺
అవును. మీరు ఎంపిక చేసిన సేవ లేదా ప్యాకేజ్ ప్రకారం ప్రసాదం మరియు పూజా వస్తువులు కొరియర్ ద్వారా పంపబడతాయి.