MAIN SLOKAS MAIN SLOKAS

సప్తశతిలో కార్యసిద్ధికై కొన్ని సంపుటీకరణ మంత్రములు

Sacred recitation and chant for invocation and blessings of MAIN SLOKAS.

సప్తశతిలో కార్యసిద్ధికై కొన్ని సంపుటీకరణ మంత్రములు

Stotra Lyrics

1 ) సామూహిక శుభప్రాప్తికి :

దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా.

తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం

నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా।

భక్త్యా సతాః స్మ విదధాతు శుభాని సా నః ॥ 4-3 

2 ప్రపంచంలోగల అశుభములను, భయమును వినాశము చేయుటకు:

యస్యాః ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మా హరశ్చ న హి వక్తుమలం బలం చ|

సా చండికాఖిలజగత్పరిపాలనాయ నాశాయ చాశుభభయస్య మతిం కరోతు ॥ 4-4

3) విశ్వ రక్షణ కొరకు :

యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః ।

శ్రద్ధా సతాం కులజనప్రభవస్య లజ్జా తాం త్వాం నతాః స్మ పరిపాలయ దేవి విశ్వమ్ || 4-5

4) విశ్వ అభ్యుదయము కొరకు :

విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా ధారయసీతి విశ్వమ్ ।

విశ్వేశవంద్యా భవతీ భవంతి విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః ॥ 11-33

5) విశ్వవ్యాప్తమైన విపత్తునాశము కొరకు :

దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతో ఖిలస్య |

ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య ॥ 11-3

6) విశ్వమునందుగల పాప - తాపముల - నివారణకు :

దేవి ప్రసీద పరిపాలయ నో2 రిభీతే-ర్నిత్యం యథాసురవధాదధునైవ సద్యః ।

పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్ ॥ 11-34

7) విపత్తి నాశమునకు :

శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే

 సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తు తే ॥ 11-12

8) విపత్తినాశమునకు శుభప్రాప్తికి :

కరోతు సః సా శుభహేతురీశ్వరి |

శుభాని భద్రాణ్యభిహంతు చాపద : 5-81

9) భయ-నాశమునకు :

(క) సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే । భయేభ్యస్త్రాహి నో

దేవి దుర్గే దేవి నమోస్తు తే || 11-24

(ఖ) ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్ |

పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయని నమోస్తు తే || 11-25

(గ) జ్వాలాకరాలమత్యుగ్రమశేషాసురసూదనమ్ 1

త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాళి నమోస్తు తే || 11-26

10) పాప-నాశమునకు

హినస్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యా జగత్ | సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యోనః సుతానివ ॥ 11-27

11) రోగ-నాశమునకు :

రోగానశేషానపహంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।

త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ॥ 11-29

12) మహామారీ - నాశమునకు

జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ।

దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తు తే || అర్గలా-1

13) ఆరోగ్యము సౌభాగ్యము లభించుటకు :

దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ |

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ అర్గలా-12

14) సులక్షణయగు పత్ని లభించుటకు :

పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |

 తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్ ॥ అర్గలా-24

15) బాధా - శాంతి కొరకు

సర్వాబాధాప్రశమనంత్రైలోక్యస్యాఖిలేశ్వరి |

ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ || 11-39

16) సర్వవిధ అభ్యుదయముల కొరకు :

తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం తేషాం యశాంసి న చ సీదతి ధర్మవర్గః |

ధన్యాస్త ఏవ నిభృతాత్మజభృత్యదారా యేషాం సదాభ్యుదయదా భవతీ ప్రసన్నా॥ 4-15

17) దారిద్య్ర దుఃఖాదినాశమునకు :

దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః

స్వస్టైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి ।

దారిద్య్ర దుఃఖభయహారిణి కా త్వదన్యా

సర్వోపకారకరణాయ సదా 2 ర్ధచిత్తా ॥ 4-17

18) రక్షణ పొందుటకొరకు :

శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గన చాంబికే

ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన ໖ ।। 4-24

19) సమస్త విద్యాప్రాప్తికి, సకలస్త్రీలయందు మాతృభావము కలుగుట కొరకు:

విద్యాః సమస్తాస్తవ దేవి భేదాః స్త్రియః సమస్తాః సకలా జగత్సు ।

త్వయైకయా పూరితమంబయైతత్ కా తే స్తుతిః స్తవ్యపరా పరోక్తిః ॥ 11-6

20) సకల శుభములకొరకు :

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తు తే ॥ 11-10

21) శక్తి-ప్రాప్తి కొరకు :

సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని |

గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తు తే || 11-11

22) ప్రసన్నతా ప్రాప్తి కొరకు :

ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి ।

త్రైలోక్యవాసినామీద్యే లోకానాం వరదా ລ້ = 11-35

23) వివిధ ఉపద్రవములనుండి రక్షింపబడుటకు :

రక్షాంసి యత్రోగ్రవిషాశ్చ నాగా యత్రారయో దస్యుబలాని యత్ర |

దావానలో యత్ర తథాబ్ధిమధ్యే తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్ ॥ 11-32

24) బాధా నివృత్తికి, ధనపుత్రాది ప్రాప్తికి :

సర్వాబాధావినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః |

మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః || 12-13

25) భుక్తి-ముక్తి ప్రాప్తికి

విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియమ్ |

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || అర్గలా-14

26) పాపము నశించుటకు, భక్తి లభించుటకు :

నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే ।

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ అర్గలా-9

27) స్వర్గ, మోక్షప్రాప్తికి :

సర్వభూతా యదా స్వర్గముక్తిప్రదాయిని |

త్వం స్తుతా స్తుతయే కా వా భవంతు పరమోక్తయః ॥ 11-7

28) స్వర్గము మరియు ముక్తికొరకు

సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |

స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తు తే || 11-8

29) మోక్షప్రాప్తికి :

త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా

                       విశ్వస్య బీజం పరమాసి మాయా ।

సమ్మోహితం దేవి సమస్తమేతత్

                        త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః || 11-5

30) స్వప్నమున సిద్ధ్యసిద్ధులను తెలియుటకు :

దుర్గే  దేవి నమస్తుభ్యం సర్వకామార్థసాధికే |

మమ సిద్ధిమసిద్ధిం వా స్వప్నే సర్వం ప్రదర్శయ ॥

31) సమస్త కార్యసిద్ధికి :

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః ।

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తామ్ || 5-9