ASTOTHRA ASTOTHRA

శ్రీ కమలా అష్టోత్తర శత నామా స్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of ASTOTHRA.

శ్రీ కమలా అష్టోత్తర శత నామా స్తోత్రం

Stotra Lyrics

శ్రీ కమలా అష్టోత్తర శత నామా స్తోత్రం

శ్రీ శివ ఉవాచ
శతమష్టోత్తరం నామ్నాం కమలాయా వరాననే ।
ప్రవక్ష్యామ్యతిగుహ్యం హి న కదాపి ప్రకాశయేత్ ॥ 1 ॥

ఓం మహామాయా మహాలక్ష్మీర్మహావాణీ మహేశ్వరీ ।
మహాదేవీ మహారాత్రిర్మహిషాసురమర్దినీ ॥ 2 ॥

కాలరాత్రిః కుహూః పూర్ణానందాద్యా భద్రికా నిశా ।
జయా రిక్తా మహాశక్తిర్దేవమాతా కృశోదరీ ॥ 3 ॥

శచీంద్రాణీ శక్రనుతా శంకరప్రియవల్లభా ।
మహావరాహజననీ మదనోన్మథినీ మహీ ॥ 4 ॥

వైకుంఠనాథరమణీ విష్ణువక్షఃస్థలస్థితా ।
విశ్వేశ్వరీ విశ్వమాతా వరదాఽభయదా శివా ॥ 5 ॥

శూలినీ చక్రిణీ మా చ పాశినీ శంఖధారిణీ ।
గదినీ ముండమాలా చ కమలా కరుణాలయా ॥ 6 ॥

పద్మాక్షధారిణీ హ్యంబా మహావిష్ణుప్రియంకరీ ।
గోలోకనాథరమణీ గోలోకేశ్వరపూజితా ॥ 7 ॥

గయా గంగా చ యమునా గోమతీ గరుడాసనా ।
గండకీ సరయూస్తాపీ రేవా చైవ పయస్వినీ ॥ 8 ॥

నర్మదా చైవ కావేరీ కేదారస్థలవాసినీ ।
కిశోరీ కేశవనుతా మహేంద్రపరివందితా ॥ 9 ॥

బ్రహ్మాదిదేవనిర్మాణకారిణీ వేదపూజితా ।
కోటిబ్రహ్మాండమధ్యస్థా కోటిబ్రహ్మాండకారిణీ ॥ 10 ॥

శ్రుతిరూపా శ్రుతికరీ శ్రుతిస్మృతిపరాయణా ।
ఇందిరా సింధుతనయా మాతంగీ లోకమాతృకా ॥ 11 ॥

త్రిలోకజననీ తంత్రా తంత్రమంత్రస్వరూపిణీ ।
తరుణీ చ తమోహంత్రీ మంగళా మంగళాయనా ॥ 12 ॥

మధుకైటభమథనీ శుంభాసురవినాశినీ ।
నిశుంభాదిహరా మాతా హరిశంకరపూజితా ॥ 13 ॥

సర్వదేవమయీ సర్వా శరణాగతపాలినీ ।
శరణ్యా శంభువనితా సింధుతీరనివాసినీ ॥ 14 ॥

గంధర్వగానరసికా గీతా గోవిందవల్లభా ।
త్రైలోక్యపాలినీ తత్త్వరూపా తారుణ్యపూరితా ॥ 15 ॥

చంద్రావలీ చంద్రముఖీ చంద్రికా చంద్రపూజితా ।
చంద్రా శశాంకభగినీ గీతవాద్యపరాయణా ॥ 16 ॥

సృష్టిరూపా సృష్టికరీ సృష్టిసంహారకారిణీ ।
ఇతి తే కథితం దేవి రమానామశతాష్టకమ్ ॥ 17 ॥

త్రిసంధ్యం ప్రయతో భూత్వా పఠేదేతత్సమాహితః ।
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్ ॥ 18 ॥

ఇమం స్తవం యః పఠతీహ మర్త్యో
వైకుంఠపత్న్యాః పరమాదరేణ ।
ధనాధిపాద్యైః పరివందితః స్యాత్
ప్రయాస్యతి శ్రీపదమంతకాలే ॥ 19 ॥

ఇతి శ్రీ కమలాష్టోత్తరశతనామస్తోత్రమ్ ।