Puja Puja Details - LIVE POOJA
శ్రీ వారాహి గుప్త నవరాత్రి – పూజా ప్యాకేజీ
LIVE POOJA
శ్రీ వారాహి గుప్త నవరాత్రుల
HYDERABAD
Puja Schedule Slots:
23 Jul 2026, 09:05 am (120 mins)
Next session starts in: 0d 0h 0m 0s
శ్రీ వారాహి గుప్త నవరాత్రి – పూజా ప్యాకేజీ LIVE POOJA శ్రీ వారాహి గుప్త నవరాత్రుల

About Puja

శ్రీ మహా వారాహి గుప్త నవరాత్రి మహోత్సవం చివరి రోజు జరిగే పూర్ణాహుతి మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగే పూర్ణాహుతి, ప్రత్యేక హోమాలు, మహామంగళహారతి మరియు అమ్మవారి దివ్య దర్శనం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలరు.

Puja Benefits

benfits

పూర్ణాహుతి మహోత్సవంలో ప్రత్యేక ప్రార్థనలు 🏡 ఇల్లు • స్థల సమస్యలు ⚖️ కోర్టు వ్యవహారాలు 🛡️ దుష్ట ప్రయోగాలు • చేతబడి • రక్షణ 🏢 రియల్ ఎస్టేట్ అభివృద్ధి 👨‍👩‍👧‍👦 కుటుంబ శ్రేయస్సు • ఐశ్వర్యం 🙏 ఆరోగ్యం • విజయాలు • శుభఫలితాలు

Puja Process

Select Puja

Choose from puja packages listed below.

Add Offerings

Enhance your puja experience with optional offerings like Gau Seva, Deep Daan, Vastra Daan, and Anna Daan.

Provide Sankalp details

Enter your Name and Gotra for the Sankalp.

Puja Day Updates

Our experienced pandits perform the sacred puja. All Sri Mandir devotees' pujas will be conducted collectively on the day of the puja. You will receive real-time updates of the puja on your registered WhatsApp number.

Puja Video & Ganga Jal

Receive the video of the puja on your WhatsApp number within 3-4 days and receive Ganga Jal as a blessing of Pitru Puja within 8-10 days.

Select Puja Package

FAQs

అవును. గోత్రం తెలియకపోయినా మీ పేరుతో సంకల్ప పూజ నిర్వహించబడుతుంది.
జూలై 15 నుండి 23 వరకు జరిగే శ్రీ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా, శ్రీ కామాక్షి పీఠ గురువుగారి ద్వారా మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లతో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక సంకల్ప పూజ నిర్వహించబడుతుంది. మీరు ఎక్కడ ఉన్నా భక్తితో నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. 🌺
అవును. మీరు ఎంపిక చేసిన సేవ లేదా ప్యాకేజ్ ప్రకారం ప్రసాదం మరియు పూజా వస్తువులు కొరియర్ ద్వారా పంపబడతాయి.