Puja Puja Details - 🌺 భక్తి సంకల్పం – ₹999/-
శ్రీ వారాహి గుప్త నవరాత్రి – పూజా ప్యాకేజీ
🌺 భక్తి సంకల్పం – ₹999/-
శ్రీ వారాహి గుప్త నవరాత్రులలో మీ పేరు కూడా అమ్మవారి సన్నిధిలో వినిపించాలనుకుంటున్నారా?
HYDERABAD
Puja Schedule Slots:
15 Jul 2026, 09:55 am (180 mins)
16 Jul 2026, 09:46 am (180 mins)
17 Jul 2026, 09:46 am (180 mins)
18 Jul 2026, 01:50 pm (180 mins)
19 Jul 2026, 09:43 am (180 mins)
20 Jul 2026, 06:53 pm (180 mins)
21 Jul 2026, 09:46 am (180 mins)
22 Jul 2026, 09:45 am (180 mins)
23 Jul 2026, 09:45 am (180 mins)
Next session starts in: 0d 0h 0m 0s
శ్రీ వారాహి గుప్త నవరాత్రి – పూజా ప్యాకేజీ 🌺 భక్తి సంకల్పం – ₹999/- శ్రీ వారాహి గుప్త నవరాత్రులలో మీ పేరు కూడా అమ్మవారి సన్నిధిలో వినిపించాలనుకుంటున్నారా?

Puja Session Images

Puja Session Image
15 Jul 2026, 09:55 am
Puja Session Image
16 Jul 2026, 09:46 am

About Puja

ప్రతి ఒక్కరికీ ఆలయానికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. కానీ భక్తి ఎప్పుడూ దూరం కాదు. ఈ ప్రత్యేక సంకల్పం ద్వారా మీ పేరు, గోత్రంతో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి. ఈ ప్యాకేజీలో మీరు పొందేవి: 🪔 మీ పేరు – గోత్రంతో ప్రత్యేక సంకల్పం 🌺 శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక అర్చన 📿 శ్రీ వారాహి అష్టోత్తర శతనామార్చన 🔴 పూజలో సమర్పించిన పవిత్ర కుంకుమ 🛡️ శక్తి రక్ష 🖼️ శ్రీ వారాహి అమ్మవారి దివ్య చిత్రం 📦 ప్రత్యేక ప్రసాదం మీ చిరునామాకు పంపబడుతుంది. ఈ పవిత్ర సేవలో పాల్గొనడం ద్వారా, గురువుగారి సన్నిధిలో మీ కుటుంబ శ్రేయస్సు, మానసిక ప్రశాంతత, ధైర్యం మరియు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థనలు సమర్పించబడతాయి. ఈ అరుదైన గుప్త నవరాత్రి మహోత్సవంలో మీ పేరు కూడా శ్రీ వారాహి అమ్మవారి సన్నిధిలో వినిపించేలా ఇప్పుడే నమోదు చేసుకోండి.

Puja Benefits

✅ కుటుంబ శాంతి & సౌభాగ్యం

ఇంట్లో శాంతి, ఆనందం, పరస్పర అనురాగం పెరగాలని అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.

✅ ఆర్థిక అభివృద్ధి & ఐశ్వర్యం

ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం మరియు ఆర్థిక స్థిరత్వం కోసం సంకల్పం చేయబడుతుంది.

✅ అడ్డంకుల నివారణ & శత్రు బాధల నుండి రక్షణ

జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి, దైవ రక్షణ లభించాలని ప్రార్థనలు నిర్వహిస్తారు.

✅ ఆరోగ్యం

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆయురారోగ్యం మరియు సర్వమంగళం కలగాలని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక సంకల్పం సమర్పించబడుతుంది.

Puja Process

Select Puja

Choose from puja packages listed below.

Add Offerings

Enhance your puja experience with optional offerings like Gau Seva, Deep Daan, Vastra Daan, and Anna Daan.

Provide Sankalp details

Enter your Name and Gotra for the Sankalp.

Puja Day Updates

Our experienced pandits perform the sacred puja. All Sri Mandir devotees' pujas will be conducted collectively on the day of the puja. You will receive real-time updates of the puja on your registered WhatsApp number.

Puja Video & Ganga Jal

Receive the video of the puja on your WhatsApp number within 3-4 days and receive Ganga Jal as a blessing of Pitru Puja within 8-10 days.

Select Puja Package

FAQs

అవును. గోత్రం తెలియకపోయినా మీ పేరుతో సంకల్ప పూజ నిర్వహించబడుతుంది.
జూలై 15 నుండి 23 వరకు జరిగే శ్రీ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా, శ్రీ కామాక్షి పీఠ గురువుగారి ద్వారా మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లతో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక సంకల్ప పూజ నిర్వహించబడుతుంది. మీరు ఎక్కడ ఉన్నా భక్తితో నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. 🌺
అవును. మీరు ఎంపిక చేసిన సేవ లేదా ప్యాకేజ్ ప్రకారం ప్రసాదం మరియు పూజా వస్తువులు కొరియర్ ద్వారా పంపబడతాయి.