KRISHNA KRISHNA

శ్రీ రాధాకృష్ణ స్తోత్రం (గంధర్వ కృతం)

Sacred recitation and chant for invocation and blessings of KRISHNA.

శ్రీ రాధాకృష్ణ స్తోత్రం (గంధర్వ కృతం)

Stotra Lyrics

శ్రీ రాధాకృష్ణ స్తోత్రం (గంధర్వ కృతం)

వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం |
సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం || 1 ||
రాధేశం రాధికాప్రాణవల్లభం వల్లవీసుతం |
రాధాసేవితపాదాబ్జం రాధావక్షఃస్థలస్థితం || 2 ||
రాధానుగం రాధికేష్టం రాధాపహృతమానసం |
రాధాధారం భవాధారం సర్వాధారం నమామి తం || 3 ||
రాధాహృత్పద్మమధ్యే చ వసంతం సతతం శుభం |
రాధాసహచరం శశ్వద్రాధాజ్ఞాపరిపాలకం || 4 ||
ధ్యాయంతే యోగినో యోగాన్ సిద్ధాః సిద్ధేశ్వరాశ్చ యం |
తం ధ్యాయేత్ సతతం శుద్ధం భగవంతం సనాతనం || 5 ||
సేవంతే సతతం సంతోఽశేషబ్రహ్మేశసంజ్ఞికాః |
సేవంతే నిర్గుణం బ్రహ్మ భగవంతం సనాతనం || 6 ||
నిర్లిప్తం చ నిరీహం చ పరమాత్మానమీశ్వరం |
నిత్యం సత్యం చ పరమం భగవంతం సనాతనం || 7 ||
యం సృష్టేరాదిభూతం చ సర్వబీజం పరాత్పరం |
యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనం || 8 ||
బీజం నానావతారాణాం సర్వకారణకారణం |
వేదవేద్యం వేదబీజం వేదకారణకారణం || 9 ||
యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనం |
గంధర్వేణ కృతం స్తోత్రం యం పఠేత్ ప్రయతః శుచిః |
ఇహైవ జీవన్ముక్తశ్చ పరం యాతి పరాం గతిం || 10 ||
హరిభక్తిం హరేర్దాస్యం గోలోకం చ నిరామయం |
పార్షదప్రవరత్వం చ లభతే నాఽత్ర సంశయః || 12 ||
ఇతి శ్రీనారాదపంచరాత్రే శ్రీ రాధాకృష్ణ స్తోత్రం ||