VISHNU VISHNU

శ్రీ జగన్నాథ పంచకం

Sacred recitation and chant for invocation and blessings of VISHNU.

శ్రీ జగన్నాథ పంచకం

Stotra Lyrics

శ్రీ జగన్నాథ పంచకం

జగన్నాథ పంచకం అనేది శ్రీ జగన్నాథుని స్తుతిస్తూ భక్తులు పఠించే ఐదు శ్లోకాల పద్యం.

రక్తాంభోరుహదర్పభంజనమహాసౌందర్యనేత్రద్వయం
ముక్తాహారవిలంబిహేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలం |
వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం
పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే || 1 ||

ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం
విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయం |
దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయం || 2 ||

ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననం
రాజీవోత్పలపత్రనేత్రయుగళం కారుణ్యవారాంనిధిం |
భక్తానాం సకలార్తినాశనకరం చింతాబ్ధిచింతామణిం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం || 3 |

నీలాద్రౌ శంఖమధ్యే శతదళకమలే రత్నసింహాసనస్థం
సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన |
భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం
వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మతాతం స్మరామి || 4 ||

దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం
రత్నాఢ్యం వరకుండలం భుజబలైరాక్రాంతభూమండలం |
వజ్రాభామలచారుగండయుగళం నాగేంద్రచూడోజ్జ్వలం
సంగ్రామే చపలం శశాంకధవళం శ్రీకామపాలం భజే || 5 ||