GAYATRI GAYATRI

గాయత్రీరాజోపచారమానసపూజా

Sacred recitation and chant for invocation and blessings of GAYATRI.

గాయత్రీరాజోపచారమానసపూజా

Stotra Lyrics

గాయత్రీరాజోపచారమానసపూజా

1. ధ్యానం -

      ముక్తావిద్రుమహేమనీలధవలచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణే -

           ర్యుక్తామిందుకలానిద్ధముకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం .

      గాయత్రీం వరదాఽభయాంకుశకశాం శుభ్రం కపాలం గదా

           శంఖం చక్రమథారవిందయుగలం హస్తైర్వహంతీం భజే .. 1..

2. ఆవాహనం -

      ఉషసి మాగధమంగలగాయనైర్ఝటితి జాగృహిం జాగృహి జాగృహి

      అతికృపార్ద్రకటాక్షనిరీక్షణైర్జగదిదం సుఖినం కురు హేఽమ్బికే ..

      ఓం ఐం హీ శ్రీం భగవత్యై గాయత్ర్యై ఆవాహనం సమర్పయామి నమః .

      ఓం కనకమయవితర్దిశోభమానం

           దిశి దిశి పూర్ణసువర్ణకుంభయుక్తం .

      మణిమయశుభమండపం త్వమేహి

           మయి కృపయేతి సమర్చనం గ్రహీతుం .. 2..

3. ఆసనం -

      కనకమయవితర్దిస్థాపితే తూలికాఢ్యే

           వివిధకుసుమకీర్ణే కోటిబాలార్కవర్ణే .

      భగవతి రమణీయే రత్నసింహాసనేఽస్మిన్

           ఉపవిశ పదయుగ్మం హేమపీఠే నిధేహి .. 3..

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై హేమపీఠ ఆసనం సమర్పయామి నమః ..

4. పాద్యం -

      దూర్వయా సరసిజాన్వితమాతః కాంతయా చ సహితం కుసుమాఢ్యం .

      పద్మయుగ్మసదృశే పదయుగ్మే పాద్యమేతదురరీకురు మాతః .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై పాద్యపాత్రాత్పాదయోః

                పాద్యం సమర్పయామి నమః .. 4..

5. అర్ఘ్యం -

      గంధపుష్పయవసర్షపదూర్వాసంయుతం కుశతిలాక్షతమిత్రం .

      హేమపాత్రనిహితం సహరత్నైరర్ఘ్యమేతదురరీకురు మాతః .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై అర్ఘ్యపాత్రాత్

                హస్తయోరర్ఘ్యం సమర్పయామి నమః .. 4..

6. ఆచమనీయం -

      జలజదయుతినా కరేణ జాతీఫలకంకోలలవంగగంధయుక్తైః .

      అమృతైరమృతైరివాశ్రితైతద్భగవత్యాచమనం విధీయతాం .

      ఓం ఐ హీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఆచమనీయపాత్రాదాచమనీయం

                సమర్పయామి నమః .. 6..

7. మధుపర్కః-

      మధునిహితం కనకస్య సంపుటే పిహితం రత్నపిధానకేన యత్ .

      తదిదం భగవతి కరేఽర్పితం తే మధుపర్కం జనని ప్రగృహ్యతాం .

      ఓం ఐ హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై మధుపర్కపాత్రాత్

                మధుపర్కం సమర్పయామి నమః .. 7..

8. ఆచమనీయం -

      పాద్యాంతే పరికల్పితం చ పదయోరర్ఘ్యం తథా హస్తయోః

      సౌధీభిర్మధుపర్కమంబ మధురం ధారాభిరాస్వాదయః .

      తోయేనాచమనం విధేహి శుచినా గాంగేన యత్కల్పితం

      సాష్టాంగప్రాణిపాతయుక్తశిశుకం దృష్ట్యా కృతార్థీకురు .

      ఓం ఐ హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఆచమనీయపాత్రాదిదమాచమనీయం

      సమర్పయామి నమః .. 8..

9. స్నానం -

      గంగాసరస్వతీరేవాపయోష్ణీనర్మదాజలైః .

      స్నాపితాఽసి మయా దేవి ప్రసీద పరమేశ్వరి .

      ఓం ఐ హీం శ్రీం భగవత్యై గాయత్ర్యై నానానదీనాం

                జలైః స్నానం సమర్పయామి నమః .. 9..

10. పంచామృతస్నానం -

      పయో దధి ఘృతం చైవ మధుశర్కరయా యుతం .

      పంచామృతం మయాఽఽనీతం స్నానార్థం ప్రతిగృహ్యతాం .

      ఓం ఐ హీం శ్రీం భగవత్యై గాయత్ర్యై పంచామృతస్నానం

                సమర్పయామి నమః .. 10..

11. పయః స్నానం -

      స్వధేనుజాతం బలవీర్యవర్ద్ధనం దివ్యామృతాత్యంతరసప్రదం శుభం .

      శ్రీ చండికే దుగ్ధసముద్రసంభవే గృహాణ దుగ్ధం మనసా సమర్పితం .

      ఓం ఐ హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై దుగ్ధస్నానం

                సమర్పయామి నమః .. 11..

12. దధిస్నానం -

      క్షీరోద్భవం స్వాదు సుధామయం చ

                శ్రీచంద్రకాంతిసదృశం సుశోభనం .

      శ్రీ చండికే శుంభనిశుంభనాశిని

                స్నానార్థమంగీకురు చార్పితం దధి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై దధిస్నానం

                సమర్పయామి నమః .. 12..

13. ఘృతస్నానం -

      శ్రీక్షీరజోద్భూతమిదం మనోజ్ఞం ప్రదీప్తవహ్నిదయుతిపావితం చ .

      శ్రీచండికే దైత్యవినాశదక్షే హైయంగవీనం పరిగ్టహ్యతాం చ .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఘృతస్నానం

                సమర్పయామి నమః .. 13..

14. మధుస్నానం -

      మాధుర్యమిశ్రం మధుమక్షికాగణైర్వృక్షాలిరమ్యే మధకాననే చితం .

      శ్రీచండికే శంకరప్రాణవల్లభే

                స్నానార్థమంగీకురు తేఽర్పితం మధు .

      ఓం ఐం హీం శ్రీం భగవత్యై గాయత్ర్యై మధుస్నానం

                సమర్పయామి నమః .. 14..

15. శర్కరాస్నానం -

      పూర్ణేక్షుకాంభోధిసముద్భవామిమాం మాణిక్యముక్తాఫలదానమంజులాం .

      శ్రీచండికే చండవినాశకారిణి స్నానార్థమంగీకురు శర్కరాం శుభాం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై శర్కరాస్నానం

                సమర్పయామి నమః .. 15..

16. జలస్నానం -

      ఓం తస్మాద్యజ్ఞాత్సర్వహుతః సంభృతం పృషదాజ్యం .

      పశూంస్తాంశ్చక్రే వాయవ్యానారణ్యా గ్రామ్యాశ్చ యే .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై జలస్నానం

                సమర్పయామి నమః .. 16..

17. ఇక్షురసస్నానం -

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఇక్షురసస్నానం

                సమర్పయామి నమః .. 17..

18. సుగంధితైలం -

      ఏతత్వంపకతైలమంబ వివిధైః పుష్పైర్ముహుర్వాసితం

      న్యస్తం రత్నమయే సువర్ణచషకే భృంగైర్ధమద్భిర్వృతం ..

      సానందం శుభసుందరీభిరభితో హస్తే ధృతే చిన్మయే

      కేశేషు భ్రమరప్రభేషు సకలస్వాంగేషు చాలిప్యతాం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై సుగంధితతైలం

                సమర్పయామి నమః .. 18..

19. ఉద్వర్త్తనస్నానం -

      మాతః కుంకుమపంకనిర్మితమిదం దేహే తవోద్వర్త్తనం

      భక్త్యాహం కలయామి హైమరజసా సమ్మిశ్రితం కేసరైః .

      కేశానానామలకైర్విశోధ్య విశదం కస్తూరికాద్యర్చితైః

      స్నానం తే నవరత్నకుంభవిధినా సంవాసితోష్ణోదకైః .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఉద్వవర్త్తనస్నానం

                సమర్పయామి నమః .. 19..

20. సుగంధిజలం -

      ఏలోశీరసువాసితైః సకుసుమైర్గంగాదితీర్థోదకైః

      మాణిక్యాదికమౌక్తికామృతయుతైః స్వచ్ఛైః సువర్ణోదకైః .

      మంత్రాన్ వైదికతాంత్రికాన్ పరిపఠన్ సానందమత్యాదరం

      స్నానం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమంగీకురు .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై సుగంధిజలస్నానం

                సమర్పయామి నమః .. 20..

21. శుద్ధోదకస్నానం -

      ఉద్గంధైరగురూద్భవైః సురభిణా కస్తూరికావారిణా

      స్ఫూర్జత్సౌరభయక్షకర్దమజలైః కాశ్మీరనీలైరపి ..

      పుష్పాంభోభిరశేషతీర్థసలిలైః కర్పూరవాసోభరైః

      స్నానం తే పరికల్పయామి కమలే భక్త్యా తదంగీకురు .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై శుద్ధోదకస్నానం

                సమర్పయామి నమః .. 21..

22. వస్త్రం -

      బాలార్కద్యుతి దాడిమీయకుసుమప్రస్పర్ద్ధి సర్వోత్తమ

      మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితం .

      ముక్తాభిర్గ్రంథితం చ కంచుకమిదం స్వీకృత్య పీతప్రభం

      తప్తస్వర్ణసమానవర్ణమతులం ప్రావారమంగీకురు .

      ఓం ఐం హీం శ్రీం భగవత్యై గాయత్ర్యై వస్త్రం సమర్పయామి నమః .. 22..

23. ఉపవస్త్రం -

      కౌశేయైర్గ్రథితం దివ్యం నానరత్నయుతం వరం .

      ఉపవస్త్రం మయా దత్తం గృహాణ పరమేశ్వరి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఉపవస్త్రం

                సమర్పయామి నమః .. 23..

24. ఆచమనం -

      భూపాలదిక్పాలకిరీటరత్నమరీచియోగార్చితపాదపీఠైః .

      దేవైః సమారాధితపాదపద్యైః శ్రీచండికే స్వాచమనం గృహాణ .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఆచమనం

                సమర్పయామి నమః .. 24..

25. పాదుకే -

      నవరత్నయుతే మయార్పితే కమనీయే తపనీయపాదుకే . -

      సవిలాసమిదం పదద్వయం కృపయా దేవి తయోర్నిధీయతాం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై రత్నఖచితస్వర్ణనిర్మితే

                పాదుకే సమర్పయామి నమః .. 25..

26. మండపప్రవేశం -

      నానారత్నసమాకీర్ణం మణిస్తంభవిరాజితం .

      మండపం ప్రవిశ త్వం హే మాతః శీఘ్రం ప్రసీద మే .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవతి మాతః మండపం ప్రవిశ తే నమః .. 26..

27. సింహాసనారోహణం -

      ముక్తావిద్రుమనీలమరకతతమణిప్రఖ్యే శుభేఽత్యుజ్జ్వలే

      తిగ్మాంశుప్రవికాసిహేమరచితే సింహైః సదాలంకృతే .

      కౌశేయైః సుసమావృతేఽతిమృదులే నానోపధానావృతే

      మాతస్త్వం పదవీం నిధేహి కృపయా దివ్యేఽతి సింహాసనే .

      ఐం హ్రీం శ్రీం భగవతి గాయత్రి సింహాసనమధిరుహ్యతాం నమః .. 27..

28. కేశపాశసంస్కారః-

      బహుభిరగురుధూపైః సాదరం ధూపయిత్వా

      భగవతి తవ కేశాన్ కంకతైర్మార్జయిత్వా ..

      సురభి (కమలవృందైః) శ్చంపకైశ్చార్చయిత్వా

      ఝటితి కనకసూత్రైర్జుటయన్ వేషయామి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై కేశపాశాన్

                వేష్టితుం ప్రార్థయామి నమః .. 28..

29. సౌవీరాంజనం -

      సౌవీరాజనమిదమంబ చక్షుషోస్తే

      విన్యస్తం కనకంశలాకయా మయా యత్ .

      తన్నూనం మలినమపి త్వదక్షిసంగాత్

      బ్రహ్మేంద్రాదయభిలషణీయతామియాయ .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై సౌవీరాంజనం

                సమర్పయామి నమః .. 29..

30. అలంకారాణి -

      మంజీరాన్ పదయోర్నిధాయ రుచిరాన్ విన్యస్య కాంచీ కటౌ

      ముక్తాహారసురోజయోరనుపమం నక్షత్రమాలాం గలే .

      కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణీం కరేషు క్రమాత్

      తాటంకే తవ కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిం ..

      ధమ్మిల్లే తవ దేవి హేమకుసమాన్యాధాయ భాలస్థలే

      ముక్తారాజివిరాజి హేమతిలకం నాసాపుటే మౌలికాం .

      మాతర్మౌక్తికజాలికాం చ కుచయోః సర్వాంగులీషూర్మికాః

      కటయాం కాంచనకింకిణీం వినిదధే రత్నావతంసౌ శ్రుతౌ .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై నానాలంకరాణి

                సమర్పయామి నమః .. 30..

31. గంధం -

      ప్రత్యంగం పరిమార్జయామి శుచినా వస్త్రేణ సంప్రోక్షితం .

      కుర్వే కేశకలాపమాయతతరం ఘూపోత్తమైర్ధూపితం .

      కాశ్మీరైరగురుద్రవైర్మలయజైః సంఘర్ష్య సంపాదితం

      భక్తత్రాణపరే (విశుద్ధ-) విమలే శ్రీచందనం గృహ్యతాం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై గంధం సమర్పయామి నమః .. 31..

32. కుంకుమం -

      మాతర్భాలతలే తవాతివిమలే కాశ్మీరకస్తూరికా-

      ఽగురుభిః సంవలితం కరోమి తిలకం దేహేఽఙ్గరాగం హి తత్ .

      వక్షోజాదిషు యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పావృతిం

      పాదౌ కుంకుమలేపనాదిభిరహం సంపూజయామి క్రమాత్ .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై కుంకుమం

                సమర్పయామి నమః .. 32..

33. కజ్జలం -

      చాంపేయకపూర్రకచందనాదిభిర్నానావిధైర్గంధచయైః సువాసితం .

      నేత్రాంజనార్థాయ హరిన్మణిప్రభం శ్రీచండికే స్వీకురు కజ్జలం శుభం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై కజ్జలం

                సమర్పయామి నమః .. 33..

34. అక్షతాన్ -

      రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుచిరైరవిద్ధైః .

      అఖండితైర్దేవి యవాదిభిర్వా కాశ్మీరపంకాంకితతండులైర్వా .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై అక్షతాన్ సమర్పయామి నమః .. 34..

35. అత్తరం -

      జనని చంపతైలమిదం పురో మృగమదః పటవాసక ఐడకః .

      విపులగంధమిదం చ చతుఃసమం సపది సర్వమిదం పరిగృహ్యతాం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై పరిమలం

                సమర్పయామి నమః .. 35..

36. సిందూరం -

      సీమంతే తే భగవతి మయా సాదరం న్యస్తమేతత్

      సిందూర తే హృదయకమలే హర్షవర్షం తనోతు .

      బాలాదిత్యదయుతిరివ సదా లోహితాయస్యకాంతి-

      శ్చంతర్ధ్వాంతం హరతు సకలం చేతసా చింతయామి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై సిందూరం సమర్పయామి నమః .. 36..

37. ముకుటం -

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై నవరత్నజటితస్వర్ణముకుటం

                సమర్పయామి నమః .. 37..

38. పుష్పాణి -

      మందారకుందకరవీరలవంగపుష్పై-

      స్త్వాం దేవి సంతతమహం పరిపూజయామి .

      జాతీజపాబకులచంపకకేతకాది-

      నానావిధాని కుసుమాని చ తేఽర్పయామి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై నానావిధాని పుష్పాణి

                సమర్పయామి నమః .. 38..

39. పుష్పమాలా -

      పుష్పౌఘైర్ద్యోతయద్భిః సతతపరిచలత్కాంతికల్లోలజాలైః

      కుర్వాణా మజ్జదంతఃకరణవిమలతాశోభితేయం త్రివేణీ .

      ముక్తాభిః పద్మరాగైర్మరకతమణిభిర్నిమితా దీప్యమానైః

      నిత్యం హారం త్వం భగవతి కమలే గృహ్యతాం కంఠమధ్యే .. 39..

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై పుష్పమాలాం

                సమర్పయామి నమః .. 39..

40. శ్వేతచూర్ణం -

      మందారవల్లీకరవీరసంభవం కర్పరపాటీరసువాసితం సితం .

      శ్రీశ్వేతచూర్ణం విధినా సమర్పితం ప్రీత్యా త్వమంగీకురు మాతరద్య .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై స్వేతచూర్ణ

                సమర్పయామి నమః .. 40..

41. రక్తచూర్ణం -

      ప్రత్యూషబాలార్కమయూఖసన్నిభం జాతీఫలైలాగురుణా సువాసితం .

      శ్రీరక్తచూర్ణం మనసా మయార్పితం ప్రీత్యాం త్వమంగీకురు మాతరద్య .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై రక్తచూర్ణ

                సమర్పయామి నమః .. 41..

42. హరిద్రా -

      హరిద్రమోత్థామతిపీతవర్ణా సువాసితాం చందనపారిజాతైః .

      అనన్యభావేన సమర్పితం తే మాతర్హరిద్రామురరీకురుస్వ .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై హరిద్రాం

                సమర్పయామి నమః .. 42..

43. కుంకుమం -

      కుంకుమం కామనాదివ్యం కామనాకామసంభవం .

      కుంకుమేనార్చితా దేవి ప్రసీద పరమేశ్వరి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై కుంకుమం

                సమర్పయామి నమః .. 43..

44. అబీరగులలాం -

      అబీరం చ గులాలం చ చోవాచందనమేవ చ .

      అబీరేణార్చితా దేవి ఋతం శాంతిం ప్రయచ్ఛ మే .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై అబీరం సమర్పయామి నమః .. 44..

45. ధూపం -

      లాక్షారసమిలితైః సితాభ్రసహితైః శ్రీవాససమ్మిశ్రితైః

      కర్పూరాకలితైః సితామధుయుతైర్గోసర్పిషాఽఽలోడితైః .

      శ్రీఖండాగురుగుగ్గులుప్రభృతిభిర్నానావిధైర్వస్తుభి-

      ర్ధూపం తే పరికల్పయామి జనని తద్భూపమంగీకురు .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ధూపమాఘ్రాపయామి నమః .. 45..

46. దీపం -

      రత్నాలంకృతహేమపాత్రనిహితైర్గోసర్పిషా దీపితై-

      ర్దీపైర్దీర్ఘతరాంధకారభిదురైర్వాలార్కకోటిప్రభైః .

      ఆతామ్రజ్వలదుజ్జ్వలద్గగనవద్రత్నప్రదీపైః సదా

      మాతస్త్వామహమాదరాదనుదినం నీరాంజయామ్యుజ్జ్వలైః .

      ఓం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై దీపం దర్శయామి నమః .. 46..

47. నైవేద్యం -

      మాతస్త్వాం దఘిదుగ్ధపాయసమహాశాల్యన్నసంతాలికా

      సూపాపూపసితాఘృతైః సవటకైః సక్షౌద్రరంభాఫలైః .

      ఏలాజీరకహింగునాగరనిశాకౌస్తుంబరైః సంస్కృతైః

      శాకైః శాకయుతైః సుధాదిసరసైః సంతర్పయామ్యర్పితైః ..

      సాసూపసూపదధిదుగ్ధసితాఘృతాని

      సుస్వాదుభక్ష్యపరమాన్నపురఃసరాణి ..

      శాకీల్లసనమరిచజీరకత్వల్లికాని

      భక్ష్యాణి భక్ష జగదంబ మయార్పితాని .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యైనానావిధపరిపక్వ-

                సుమధురపక్వఫలయుక్త నైవేద్యం నివేదయామి నమః .. 47..

48. ఆచమనీయం -

      గంగోత్తరీవేగసముద్భవేన సుశీతలేనాపి మనోహరేణ .

      తత్పద్మపత్రాక్షి మయాఽర్పితేన శాంఖోదకేనాచమనం కురుస్వ .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై నైవేద్యాంతాచమనీయం జలం

                సమర్పయామి నమః .. 48..

49. పూర్వామధురపానం -

      క్షీరమేతదిదముత్తమోత్తమం ప్రాజ్యమాజ్యమిదముజ్జ్వలం మధు .

      పానమేతదమృతోపమం త్వయా సంభ్రమేణ పరిణీయతాం ముహుః .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై నైవేద్యాంతాచమనీయం జలం

                సమర్పయామి నమః .. 49..

50. జలం -

      అతిశీతముశీరవాసితం తపనీయోపవనే నివేదితం .

      పటపూతమిదం జితామృతం శుచి గంగామృతమేవ పీయతాం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై జలం సమర్పయామి నమః .. 50..

51. ఉత్తరాచమనీయం -

      నీహారహారం వనసారసారం ప్రకల్పితానేకసుగంధిభారం .

      శీతాంబు జాంబునదపాత్రవర్త్తి పీత్వా హి విశ్వేశ్వరి పీయతాం పునః .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఉత్తరాచమనీయం

                సమర్పయామి నమః .. 51..

52. కరోద్వర్తనం -

      ఉష్ణోదకైః పాణియుగం ముఖం చ ప్రక్షాల్య మాతః కలధౌతపాత్రే .

      కర్పూరమిశ్రేణ సకుంకుమేన హస్తౌ సముద్వర్త్తయ చందనేన .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై కరోద్వర్త్తనం గంధం

                సమర్పయామి నమః .. 52..

53. తాంబూలం -

      కర్పూరేణ యుతైః లవంగసహితైః కంకోలచూర్ణాన్వితైః

      సుస్వాదుక్రముకైః సగౌరఖదిరైః సుస్నిగ్ధజాతీఫలైః .

      మాతః కేతకపత్రకేందురుచిభిస్తాంబూలవల్లీదలైః

      సానందం ముఖమండనీయమతులం తాంబూలమంగీకురు .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై తాంబూలం

                సమర్పయామి నమః .. 53..

54. దక్షిణా -

      అథ వహుమణిమిశ్రైర్మౌక్తికైస్త్వాం వికీర్య

      త్రిభువనకమనీయే పూజయిత్వా చ వస్త్రైః .

      మిలితవివిధయుక్తైదివ్యలావణ్యయుక్తాం

      జనని కనకవృష్టిం దక్షిణాం తేఽర్పయామి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై దక్షిణాం

                సమర్పయామి నమః .. 54..

55. ఆరార్త్తిక్యం -

      ఓం కర్పూరగౌరం కరుణావతారం సంసారసార భుజగేంద్రహారం .

      సదా వసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి ..

      ఓం ఇదం హవిః ప్రజననం మేఽస్తు దశవీరం సర్వగణం స్వస్తయే .

      ఆత్మసని ప్రజాసని పశుసని లోకసన్యభయసని .

      అగ్ని ప్రజాం బహులాం మేఽకరోతు అన్నం పయో రేతోఽస్మాసు ధత్త .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఆరార్తిక్యం

                సమర్పయామి నమః .. 55..

56. ప్రదక్షిణా -

      పదే పదే యా పరిపూజకేభ్యః సద్యోఽశ్వమేధాదిఫలం దదాతి .

      తాం సర్వపాపక్షయహేతుభూతాం ప్రదాక్షిణాం తే పరితః కరోమి .

      ఓం ఐం హీం శ్రీం భగవత్యా గాయత్ర్యాః ప్రదాక్షిణాం కరోమి నమః .. 56..

57. మంత్రపుష్పాంజలిః -

      ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ .

      తే హ నాకం మహిమానః సచంత యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై మంత్రపుష్పాంజలిం

                సమర్పయామి నమః .. 57..

58. ప్రార్థనా -

      ఓం శ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యావహోరాత్రే పార్శ్వే

      నక్షత్రాణి రూపమశ్వినౌ వ్యాత్తం .

      ఇష్ణన్నిషాణాముమ్మ ఇషాణ సర్వలోకమ్మ ఇషాణ ..

      ఓం విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్పాత్ .

      సంబాహుభ్యాం ధమతి సంపతత్రైర్ద్యావాభూమీ జనయన్ దేవ ఏకః .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవతీ గాయత్ర్యీం ప్రార్థయామి నమః .. 58..

59. విశేషార్ఘ్యం -

      కలింగకోశాతకసంయుతాని జంబీరనారంగసమన్వితాని .

      సునారికేలాని సదాడిమాని ఫలాని తే దేవి సమర్పయామి .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై విశేషార్ఘ్యం

                సమర్పయామి నమః .. 59..

60. ఛత్రం -

      మాతః కాంచనదండమండితమిదం పూర్ణేందువింబప్రభం

      నానారత్నవిశోధి హేమతిలకం లోకత్రయాహ్లాదకం .

      భాస్వన్మౌక్తికజాలికాపరివృతం ప్రీత్యాత్మహస్తే ధృతం

      ఛత్రం తే పరికల్పయామి జనని త్వష్ట్రా స్వయం నిర్మితం .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై ఛత్రం సమర్పయామి నమః .. 60..

61. చామరం -

      శరదిందుమరీచిగౌరవర్ణైః మాణిక్యముక్తావిలసత్సుదండైః .

      జగదంబ విచిత్ర చామరైస్త్వామహమానందభరేణ వీజయామి .

      ఐం హ్రీం శ్రీం భగవతీం గాయత్రీం చామరేణ వీజయామి నమః .. 61..

62. ఆదర్శః-

      మార్తండమండలనిభో జగదంబ యోఽయం

      భక్త్యా మయా మణిమయో ముకురోఽర్పితస్తే .

      పూర్ణేందుబింబరుచిరం వదనం స్వకీయ-

      మస్మిన్ విలోకయ విలోలవిలోచనేన .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవతీం గాయత్రీం దర్పణం దర్శయామి నమః .. 62..

63. అస్త్రం -

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై సుదర్శనాద్యస్త్రం

                సమర్పయామి నమః .. 63..

64. శస్త్రం -

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై గదాశఖంపాశాది శస్త్రం

                సమర్పయామి నమః .. 64..

65. వాహనం -

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై హంససింహగరుడాది వాహనం

                సమర్పయామి నమః .. 65..

66. సైన్యం -

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై సైన్యం సమర్పయామి నమః ..

67. నృత్యం -

      భ్రమవిలోలితకుంతలవృందకా గలితమాల్యవికీర్ణసుభూమయః .

      ఝటితి ఝంకృతిభిర్జగదంబికే మృదురవా హృదయం సుఖయంతు తే .

      ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గాయత్ర్యై నృత్యం

                సమర్పయామి నమః .. 67..

68. ప్రణామః -

      ఓం ఐం హ్రీం శ్రీం భగవతీ గాయత్రీ సాష్టాంగ ప్రణమామి .

ఇతి రాజోపచారమానసపూజా సమాప్తా .

సమాప్తి చాగాదియం గాయత్రీఉపాసనాపద్ధతిః .

ఓం శాంతిః ! శాంతిః !! శాంతిః !!!

గాయత్రీ రాజ ఉపచార మానస పూజా ఉపాసనా పద్ధతి