Dathatreya Dathatreya

శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of Dathatreya.

శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం

Stotra Lyrics

శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం

ప్రాతః స్మరామి కరుణావరుణాలయం తం
శ్రీదత్తమార్తవరదం వరదండహస్తం |
సంతం నిజార్తిశమనం దమనం వినీత
స్వాంతర్గతాఖిలమలం విమలం ప్రశాంతం || 1 ||
ప్రాతర్భజామి భజదిష్టవరప్రదం తం
దత్తం ప్రసాదసదనం వరహీరదం తం |
కాంతం ముదాఽత్రితనయం భవమోక్షహేతుం
సేతుం వృషస్య పరమం జగదాదిహేతుం || 2 ||
ప్రాతర్నమామి ప్రయతోఽనసూయాః
పుత్రం స్వమిత్రం యమితోఽనసూయాః |
భూయాంస ఆప్తాస్తమిహార్తబంధుం
కారుణ్యసింధుం ప్రణమామి భక్త్యా || 3 ||
లోకత్రయగురోర్యస్తు శ్లోకత్రయమిదం పఠేత్ |
శ్రీదత్తాత్రేయ దేవస్య తస్య సంసారభీః కుతః || 4 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం |