DEVI STOTRAS DEVI STOTRAS

అంబాన్నపూర్ణాస్తుతిపంచకం

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

అంబాన్నపూర్ణాస్తుతిపంచకం

Stotra Lyrics

అంబాన్నపూర్ణాస్తుతిపంచకం



అంబాన్నపూర్ణే జగదంబికే శివే



       దుర్గేభవానీ శివప్రాణ వల్లభే .



అనాథనాథేనిజభృత్యవత్సలే



       మాంపాహి నిత్యం పతితం త్వదాశ్రయే .. 1..



హే దుర్గహంత్రీజనదుఃఖనాశినీ



       మాముద్ధరాశు చరణౌ ప్రదాయ హి .



భుక్తించముక్తించదదాతునః శివే



       పాదాబ్జరేణుం శిరసినిధేహివః .. 2..



శివస్య వామాంగమలంకృతాంగీ



       త్వమన్నపూర్ణా శుభదాయినీంచ .



శంభో సదా ప్రాణసమప్రియాత్వం



       మనన్యభావాం ప్రణమామి నిత్యం .. 3..



మాతాన్నపూర్ణే జనమన్నదాత్రీం



       సురాసురైసర్వజనైః సుపూజితాం .



భిక్షాన్నదత్త్వా త్రిజగత్ సుపాలినీం



       అంబాన్నపూర్ణే ప్రణమామినిత్యం .. 4..



శివస్య త్వం నిత్య సుసేవికాఽసి



       సదాశివః సర్వజనాయముక్తిః .



దదాతి శాశ్వత్ మరణేన కాశ్యాం



       జీవాంత్వమన్నం ప్రదదాసినిత్యం .. 5..



అంబాన్నపూర్ణే ప్రణమామి నిత్యం ..



ఇతి శ్రీ స్వామీ ఉమేశ్వరానందతీర్థవిరచితం



     అంబాన్నపూర్ణాస్తుతిపంచకం సంపూర్ణం .