NANDIKESHWARA NANDIKESHWARA

నందికేశ్వరస్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of NANDIKESHWARA.

నందికేశ్వరస్తోత్రం

Stotra Lyrics

నందికేశ్వరస్తోత్రం

భవేశం భవేశానమీడ్యం సురేశం
విభుం విశ్వనాథం భవానీసమాద్యం .
శరచ్చంద్రగాత్రం సుఘాపూర్ణనేత్రం
భజే నందికేశం దరిద్రార్తినాశం .. 1..

హిమాద్రౌ నివాసం స్ఫురచ్చంద్రచూడం
విభూతిం దధానం మహానీలకంఠం .
ప్రభుం దిగ్భుజం శూలటంకాయుధాఢ్యం
భజే నందికేశం దరిద్రార్తినాశం .. 2..

భవేశం గజేశం ప్రపన్నార్తినాశం
విభాస్వత్సముద్యత్ప్రభాకాంతిపూరం .
భవానీయుతార్ధాంగశోభాభిరామం
భజే నందికేశం దరిద్రార్తినాశం .. 3..

మృగాంకాయుతప్రక్షదీప్తిప్రకాశం
జ్వలద్వహ్నికేశం శశాంకార్ధభాలం .
సదా భక్తచిత్తే స్ఫురన్మోదరూపం
భజే నందికేశం దరిద్రార్తినాశం .. 4..

వరాభీతిహస్తం కుఠారేశపాణిం
జటాజూటగగంగోల్లసద్వారిధారం .
విషాశం మహోక్షాధిరూఢ మదారిం
భజే నందికేశం దరిద్రార్తినాశం .. 5..

జగత్యా విభూషం మృగేంద్రాజినధృత్
షడామ్నాయమంత్రప్రసిద్ధార్థమూలం .
ప్రసాదాది మంత్రస్ఫురజ్జ్ఞానహేతుం
భజే నందికేశం దరిద్రార్తినాశం .. 6..

భవానీపదాంభోజహృత్పద్మసంస్థం
సురేంద్రాది దేవైః సదా సేవ్యమానం .
నగేంద్రాత్మజాప్రాణనాథం శరణ్యం
భజే నందికేశం దరిద్రార్తినాశం .. 7..

భవే నందీశానం సకలమనుసిద్ధ్యైకకరణం
వసు-శ్లోకైరేభిః ప్రతిదినమపి స్తౌతి నిత్యం .
తదైవేశ-ప్రీత్యా నిఖిలసుఖభాగీహ జగతి
పరం మోక్షం చాంతే పరమపదమాప్నోతి సహసా .. 8..

    ఇతి నందికేశ్వరస్తోత్రం సంపూర్ణం .