Dakshinamurthy Dakshinamurthy

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం –2

Sacred recitation and chant for invocation and blessings of Dakshinamurthy.

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం –2

Stotra Lyrics

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం –2

మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 ||
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా |
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః || 3 ||
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || 4 ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || 5 ||
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || 6 ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ||