శ్రీమీనాక్షీస్తోత్రం
మందస్మితోదంచితమంజులాస్యాం కనన్నిటాలాం వరకుంకుమేన .
శ్రీసుందరేశేన సమం నిశీథే ప్రేంఖాధిరూఢాం భజ మీననేత్రాం .. 1..
దవిష్ఠలోకాంశ్చ దయోర్మిలేన విలోకనేనైవ విశాలనేత్రా .
మత్స్యా ఇవార్భాన్పరిపాలయంతీ డోలావిహారం తనుతే ఝషాక్షీ .. 2..
కృత్వా తపో దుశ్చరమంబికాయాః
మాతా భవామీతి మనీషయా యా .
ప్రాప్తా పురా కాంచనమాలయా సా
పాండ్యాధిరాజ్ఞీ వితనోతు భవ్యం .. 3..
దివ్యం రూపం దధానా లలితతరరవైర్వేణువీణాదిజాతైః
ప్రాపయ్యాంతర్ముఖత్వం నిఖిలజనమనాంస్యాత్మరూపం వివేక్తుం .
వృత్తీర్మోదాదిరూపా అపి పరిగలితాః కుర్వతీ బ్రహ్మవిద్యా
మీనాక్షీ జీవనీడం సుఖమమృతమహో బోధయంతీ విభాతి .. 4..
ప్రేంఖామారుహ్య పత్యా సహ సురరమణీగర్వనిర్వాపికాభిః
నారీభిర్గీయమానా నవనవనటనైస్తోష్యమాణా చ నిత్యం .
ఆనందం దేవభోగ్యం ధిగితి సుమనసామాదధానా విరక్తిం
సాంద్రానందం మహేశం పరమమృతమహో బోధయత్యంబికేయం .. 5..
యా దేవీ ద్వాదశాంతే వసతి విశదయా ప్రజ్ఞయైవాధిగమ్యా
యస్యాః ప్రాప్త్యై విధత్తే శ్రుతిరపి వివిధాన్ యజ్ఞదానాదిధర్మాన్ .
సాక్షాచ్ఛ్రీమీననేత్రా మఘవదధిగతా కుంభజాద్యర్చితాంఘ్రిః
సా మే సోమావతంసా శిథిలయతు తమో హార్దమాశు ప్రగాఢం .. 6..
యస్యా గేహం విశాలం పురమివ సకలం వస్తుజాతం బిభర్తి
యద్దృష్ట్వైవాశు మోదం వహతి భువి జనో నాస్తికోఽపి ప్రకామం .
స్తంభైర్హైమైర్విచిత్రైరపి శిఖరవరైర్గోపురైః శౌకనీడైః
తీర్థైర్హేమాంబుజిన్యాదిభిరపి పరితో భాసమానం శ్రియై స్తాత్ .. 7..
సా హి శ్రీరమృతా సతామితి ఋచః సామాని యస్మాద్యజూం-
ష్యామ్నాయో విదధాతి తత్పరశివే మీనాక్షి విద్యాం త్రయీం .
సంబోధ్యామృతసౌఖ్యహేతుమచిరాదవ్యాజభవ్యాం దయాం
నిత్యం ధేహి సుతే జగజ్జనని తే భూయోఽపి భూయో నమః .. 8..
శఫరనయనే శాంతారాధ్యే శివార్ధశరీరిణి
ప్రచురయ సుఖం దుఃఖం సర్వం వినాశయ సత్వరం .
సఫలయ జనిం సక్తిం దేహే నిరాకురు సద్ధనే
చితిసుఖతనావాత్మన్యాస్తాం మతిర్మమ సంతతం .. 9..
ఇతి శ్రీచంద్రశేఖరభారతీశ్రీచరణకృతం మీనాక్షీస్తోత్రం సంపూర్ణం .