HANUMAN HANUMAN

హనుమాన్ చాలీసా

Sacred recitation and chant for invocation and blessings of HANUMAN.

హనుమాన్ చాలీసా
Chanting Rules & Guidelines (विधी एवं नियम)

హనుమాన్ చాలీసా పారాయణం భక్తి, నియమంతో చేస్తే త్వరగా ఫలితం ఇస్తుంది 🙏
👉 రోజుకు 1 లేదా 11 సార్లు, కనీసం 21 లేదా 40 రోజులు నిరంతరం జపించాలి

👉 పారాయణ సమయంలో శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి (ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం నివారించాలి)

👉 మంగళవారం, శనివారం ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి 🔱

👉 నైవేద్యం గా బెల్లం, వడలు, అరటిపండ్లు సమర్పించడం హనుమంతుడికి ప్రీతికరం 🍌

👉 దీపం వెలిగించి, మనసులో కోరిక ఉంచుకుని భక్తితో చేస్తే శత్రు నివారణ, ధైర్యం, సమస్యల నుండి విముక్తి లభిస్తాయి ✨

Stotra Lyrics

దోహా-
శ్రీ గురు చరణ సరోజ రజ
నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ
జో దాయక ఫలచారి ||

బుద్ధిహీన తను జానికే
సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి
హరహు కలేశ వికార ||

చౌపాయీ-
జయ హనుమాన జ్ఞానగుణసాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ || 3 ||

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై || 5 ||

శంకర సువన కేసరీనందన |
తేజ ప్రతాప మహా జగవందన || 6 ||

విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా || 8 ||

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
వికటరూప ధరి లంక జరావా || 9 ||

భీమరూప ధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీరఘువీర హరషి వుర లాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ || 12 ||

కహా భరత సమ తుమ ప్రియ భాయి |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా || 16 ||

తుంహరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయె సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుంహరే తేతే || 20 ||

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే || 21 ||

సబ సుఖ లహై తుంహారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డరనా || 22 ||

ఆపన తేజ సంహారో ఆపై |
తీనోఁ లోక హాంక తేఁ కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |
తిన కే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై || 28 ||

చారోఁ యుగ ప్రతాప తుంహారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

సాధుసంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
అసవర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుంహరే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా || 32 ||

తుంహరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||

అంతకాల రఘుపతి పుర జాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వసుఖకరయీ || 35 ||

సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరహు గురు దేవ కీ నాయీ || 37 ||

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ || 38 ||

జో యహ పఢై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

దోహా-
పవనతనయ సంకట హరణ
మంగళ మూరతి రూప్ ||
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప్ ||