TARA DEVI TARA DEVI

తారాశతనామావలిః బృహన్నీలతంత్రాంతర్గతా

Sacred recitation and chant for invocation and blessings of TARA DEVI.

తారాశతనామావలిః బృహన్నీలతంత్రాంతర్గతా

Stotra Lyrics

తారాశతనామావలిః బృహన్నీలతంత్రాంతర్గతా

ఓం తారిణ్యై నమః .

ఓం తారసంయోగాయై నమః .

ఓం మహాతారస్వరూపిణ్యై నమః .

ఓం తారకప్రాణహర్త్ర్యై నమః .

ఓం తారానందస్వరూపిణ్యై నమః .

ఓం మహానీలాయై నమః .

ఓం మహేశాన్యై నమః .

ఓం మహానీలసరస్వత్యై నమః .

ఓం ఉగ్రతారాయై నమః .

ఓం సత్యై నమః .

ఓం సాధ్వ్యై నమః .

ఓం భవాన్యై నమః .

ఓం భవమోచిన్యై నమః .

ఓం మహాశంఖరతాయై నమః .

ఓం భీమాయై నమః .

ఓం శాంకర్యై నమః .

ఓం శంకరప్రియాయై నమః .

ఓం మహాదానరతాయై నమః .

ఓం చండ్యై నమః .

ఓం చండాసురవినాశిన్యై నమః . 20

ఓం చంద్రవద్రూపవదనాయై నమః .

ఓం చారుచంద్రమహోజ్జ్వలాయై నమః .

ఓం ఏకజటాయై నమః .

ఓం కురంగాక్ష్యై నమః .

ఓం వరదాభయదాయిన్యై నమః .

ఓం మహాకాల్యై నమః .

ఓం మహాదేవ్యై నమః .

ఓం గుహ్యకాల్యై నమః .

ఓం వరప్రదాయై నమః .

ఓం మహాకాలరతాయై నమః .

ఓం సాధ్వ్యై నమః .

ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః .

ఓం ముక్తిదాయై నమః .

ఓం స్వర్గదాయై నమః .

ఓం సౌమ్యాయై నమః .

ఓం సౌమ్యరూపాయై నమః .

ఓం సురారిహాయై నమః .

ఓం శఠవిజ్ఞాయై నమః .

ఓం మహానాదాయై నమః .

ఓం కమలాయై నమః . 40

ఓం బగలాముఖ్యై నమః .

ఓం మహాముక్తిప్రదాయై నమః .

ఓం కాల్యై నమః .

ఓం కాలరాత్రిస్వరూపిణ్యై నమః .

ఓం సరస్వత్యై నమః .

ఓం సరిచ్శ్రేష్ఠాయై నమః .

ఓం స్వర్గంగాయై నమః .

ఓం స్వర్గవాసిన్యై నమః .

ఓం హిమాలయసుతాయై నమః .

ఓం కన్యాయై నమః .

ఓం కన్యారూపవిలాసిన్యై నమః .

ఓం శవోపరిసమాసీనాయై నమః .

ఓం ముండమాలావిభూషితాయై నమః .

ఓం దిగంబరాయై నమః .

ఓం పతిరతాయై నమః .

ఓం విపరీతరతాతురాయై నమః .

ఓం రజస్వలాయై నమః .

ఓం రజఃప్రీతాయై నమః .

ఓం స్వయంభూకుసుమప్రియాయై నమః .

ఓం స్వయంభూకుసుమప్రాణాయై నమః . 60

ఓం స్వయంభూకుసుమోత్సుకాయై నమః .

ఓం శివప్రాణాయై నమః .

ఓం శివరతాయై నమః .

ఓం శివదాత్ర్యై నమః .

ఓం శివాసనాయై నమః .

ఓం అట్టహాసాయై నమః .

ఓం ఘోరరూపాయై నమః .

ఓం నిత్యానందస్వరూపిణ్యై నమః .

ఓం మేఘవర్ణాయై నమః .

ఓం కిశోర్యై నమః .

ఓం యువతీస్తనకుంకుమాయై నమః .

ఓం ఖర్వాయై నమః .

ఓం ఖర్వజనప్రీతాయై నమః .

ఓం మణిభూషితమండనాయై నమః .

ఓం కింకిణీశబ్దసంయుక్తాయై నమః .

ఓం నృత్యంత్యై నమః .

ఓం రక్తలోచనాయై నమః .

ఓం కృశాంగ్యై నమః .

ఓం కృసరప్రీతాయై నమః .

ఓం శరాసనగతోత్సుకాయై నమః . 80

ఓం కపాలఖర్పరధరాయై నమః .

ఓం పంచాశన్ముండమాలికాయై నమః .

ఓం హవ్యకవ్యప్రదాయై నమః .

ఓం తుష్ట్యై నమః .

ఓం పుష్ట్యై నమః .

ఓం వరాంగనాయై నమః .

ఓం శాంత్యై నమః .

ఓం క్షాంత్యై నమః .

ఓం మనసే నమః .

ఓం బుద్ధ్యై నమః .

ఓం సర్వబీజస్వరూపిణ్యై నమః .

ఓం ఉగ్రాపతారిణ్యై నమః .

ఓం తీర్ణాయై నమః .

ఓం నిస్తీర్ణగుణవృందకాయై నమః .

ఓం రమేశ్యై నమః .

ఓం రమణ్యై నమః .

ఓం రమ్యాయై నమః .

ఓం రామానందస్వరూపిణ్యై నమః .

ఓం రజనీకరసంపూర్ణాయై నమః .

ఓం రక్తోత్పలవిలోచనాయై నమః . 100

ఇతి బృహన్నీలతంత్రాంతర్గతా తారాశతనామావలిః సమాప్తా .