Venkateswara Venkateswara

శ్రీ వేంకటేశ దివ్య వర్ణన స్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of Venkateswara.

శ్రీ వేంకటేశ దివ్య వర్ణన స్తోత్రం

Stotra Lyrics

శ్రీ వేంకటేశ దివ్య వర్ణన స్తోత్రం

శిరసి వజ్రకిరీటం వదనే శశివర్ణ ప్రకాశం
ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణే వజ్రకుండల శోభితం |
నాసికాయాం సువాసిక పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం
కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం ||
కరే కరుణాఽభయసాగరం భుజే శంఖచక్రగదాధరం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం
పాదే పరమానందరూపం సర్వపాపనివారకం
సర్వం స్వర్ణమయం దేవం నామితం శ్రీవేంకటేశం
శ్రీనివాసం తిరుమలేశం నమామి శ్రీవేంకటేశం ||