KETU KETU

శ్రీ కేతు కవచం

Sacred recitation and chant for invocation and blessings of KETU.

శ్రీ కేతు కవచం

Stotra Lyrics

శ్రీ కేతు కవచం

అస్య శ్రీ కేతుకవచస్తోత్రస్య త్ర్యంబక ఋషిః, అనుష్టుప్ ఛందః, కేతుర్దేవతా, కం బీజం, నమః శక్తిః, కేతురితి కీలకం, కేతు ప్రీత్యర్థే జపే వినియోగః |
ధ్యానం –
ధూంరవర్ణం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదం
చిత్రాంబరధరం కేతుం చిత్రగంధానులేపనం |
వైడూర్యాభరణం చైవ వైడూర్య మకుటం ఫణిం
చిత్రం కఫాధికరసం మేరుం చైవాప్రదక్షిణం ||
కేతుం కరాళవదనం చిత్రవర్ణం కిరీటినం |
ప్రణమామి సదా దేవం ధ్వజాకారం గ్రహేశ్వరం || 1 ||
అథ కవచం –
చిత్రవర్ణః శిరః పాతు ఫాలం ధూంరసమద్యుతిః |
పాతు నేత్రే పింగళాక్షః శ్రుతీ మే రక్తలోచనః || 2 ||
ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః |
పాతు కంఠం చ మే కేతుః స్కంధౌ పాతు గ్రహాధిపః || 3 ||
హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహోగ్రహః |
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః || 4 ||
ఊరూ పాతు మహాశీర్షో జానునీ మేఽతికోపనః |
పాతు పాదౌ చ మే క్రూరః సర్వాంగం నరపింగళః || 5 || [రవిమర్దకః] య ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనం |
సర్వశత్రువినాశం చ ధారణాద్విజయీ భవేత్ || 6 ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే శ్రీ కేతు కవచం |