MOON MOON

శ్రీ చంద్ర అష్టావింశతి నామ స్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of MOON.

శ్రీ చంద్ర అష్టావింశతి నామ స్తోత్రం

Stotra Lyrics

శ్రీ చంద్ర అష్టావింశతి నామ స్తోత్రం

చంద్రస్య శృణు నామాని శుభదాని మహీపతే |
యాని శృత్వా నరో దుఃఖాన్ముచ్యతే నాత్ర సంశయః || 1 ||
సుధాకరో విధుః సోమో గ్లౌరబ్జః కుముదప్రియః |
లోకప్రియః శుభ్రభానుశ్చంద్రమా రోహిణీపతిః || 2 ||
శశీ హిమకరో రాజా ద్విజరాజో నిశాకరః |
ఆత్రేయ ఇందుః శీతాంశురోషధీశః కళానిధిః || 3 ||
జైవాతృకో రమాభ్రాతా క్షీరోదార్ణవసంభవః |
నక్షత్రనాయకః శంభుశ్శిరశ్చూడామణిర్విభుః || 4 ||
తాపహర్తా నభోదీపో నామాన్యేతాని యః పఠేత్ |
ప్రత్యహం భక్తిసంయుక్తస్తస్య పీడా వినశ్యతి || 5 ||
తద్దినే చ పఠేద్యస్తు లభేత్సర్వం సమీహితం |
గ్రహాదీనాం చ సర్వేషాం భవేచ్చంద్రబలం సదా || 6 ||
ఇతి శ్రీ చంద్ర అష్టావింశతినామ స్తోత్రం ||