JUPITER JUPITER

శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం –1

Sacred recitation and chant for invocation and blessings of JUPITER.

శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం –1

Stotra Lyrics

 శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం –1

చరాచరగురుం నౌమి గురుం సర్వోపకారకం |
యస్య సంకీర్తనాదేవ క్షణాదిష్టం ప్రజాయతే || 1 ||
బృహస్పతిః సురాచార్యో నీతిజ్ఞో నీతికారకః |
గురుర్జీవోఽథ వాగీశో వేదవేత్తా విదాంవరః || 2 ||
సౌంయమూర్తిః సుధాదృష్టిః పీతవాసాః పితామహః |
అగ్రవేదీ దీర్ఘశ్మశ్రుర్హేమాంగః కుంకుమచ్ఛవిః || 3 ||
సర్వజ్ఞః సర్వదః సర్వః సర్వపూజ్యో గ్రహేశ్వరః |
సత్యధామాఽక్షమాలీ చ గ్రహపీడానివారకః || 4 ||
పంచవింశతినామాని గురుం స్మృత్వా తు యః పఠేత్ |
ఆయురారోగ్యసంపన్నో ధనధాన్యసమన్వితః || 5 ||
జీవేద్వర్షశతం సాగ్రం సర్వవ్యాధివివర్జితః |
కర్మణా మనసా వాచా యత్పాపం సముపార్జితం || 6 ||
తదేతత్పఠనాదేవ దహ్యతేఽగ్నిరివేంధనం |
గురోర్దినేఽర్చయేద్యస్తు పీతవస్త్రానులేపనైః || 7 ||
ధూపదీపోపహారైశ్చ విప్రభోజనపూర్వకం |
పీడాశాంతిర్భవేత్తస్య స్వయమాహ బృహస్పతిః || 8 ||
మేరుమూర్ధ్ని సమాక్రాంతో దేవరాజపురోహితః |
జ్ఞాతా యః సర్వశాస్త్రాణాం స గురుః ప్రీయతాం మమ || 9 ||