VENUS VENUS

శ్రీ శుక్ర స్తోత్రం –1

Sacred recitation and chant for invocation and blessings of VENUS.

శ్రీ శుక్ర స్తోత్రం –1

Stotra Lyrics

శ్రీ శుక్ర స్తోత్రం –1

శుక్రః కావ్యః శుక్రరేతా శుక్లాంబరధరః సుధీ |
హిమాభః కుందధవళః శుభ్రాంశుః శుక్లభూషణః || 1 ||
నీతిజ్ఞో నీతికృన్నీతిమార్గగామీ గ్రహాధిపః |
ఉశనా వేదవేదాంగపారగః కవిరాత్మవిత్ || 2 ||
భార్గవః కరుణాః సింధుర్జ్ఞానగంయః సుతప్రదః |
శుక్రస్యైతాని నామాని శుక్రం స్మృత్వా తు యః పఠేత్ || 3 ||
ఆయుర్ధనం సుఖం పుత్రం లక్ష్మీ వసతిముత్తమాం |
విద్యాం చైవ స్వయం తస్మై శుక్రస్తుష్టో దదాతి చ || 4 ||
ఇతి శ్రీస్కందపురాణే శ్రీ శుక్ర స్తోత్రం |