SATURN SATURN

శ్రీ శని స్తోత్రం (పిప్పలాద కృతం)

Sacred recitation and chant for invocation and blessings of SATURN.

శ్రీ శని స్తోత్రం (పిప్పలాద కృతం)

Stotra Lyrics

శ్రీ శని స్తోత్రం (పిప్పలాద కృతం)

నమోఽస్తు కోణసంస్థాయ పింగళాయ నమోఽస్తు తే | [క్రోధ] నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోఽస్తు తే || 1 ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ |
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో || 2 ||
నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోఽస్తు తే |
ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ || 3 ||
ఇతి పిప్పలాద కృత శ్రీ శని స్తోత్రం |