NITYA PARAYANA SLOKA NITYA PARAYANA SLOKA

సర్వ దేవతా గాయత్రీ మంత్రాః

Sacred recitation and chant for invocation and blessings of NITYA PARAYANA SLOKA.

సర్వ దేవతా గాయత్రీ మంత్రాః

Stotra Lyrics

సర్వ దేవతా గాయత్రీ మంత్రాః

శివ గాయత్రీ మంత్రః
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి ।
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా᳚త్ ॥

గణపతి గాయత్రీ మంత్రః
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ వక్రతుం॒డాయ॑ ధీమహి ।
తన్నో॑ దంతిః ప్రచో॒దయా᳚త్ ॥

నంది గాయత్రీ మంత్రః
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ చక్రతుం॒డాయ॑ ధీమహి ।
తన్నో॑ నందిః ప్రచో॒దయా᳚త్ ॥

సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రః
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాసే॒నాయ॑ ధీమహి ।
తన్నః షణ్ముఖః ప్రచో॒దయా᳚త్ ॥

గరుడ గాయత్రీ మంత్రః
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ సువర్ణప॒క్షాయ॑ ధీమహి ।
తన్నో॑ గరుడః ప్రచో॒దయా᳚త్ ॥

బ్రహ్మ గాయత్రీ మంత్రః
ఓం-వేఀ॒దా॒త్మ॒నాయ॑ వి॒ద్మహే॑ హిరణ్యగ॒ర్భాయ॑ ధీమహి ।
తన్నో॑ బ్రహ్మః ప్రచో॒దయా᳚త్ ॥

విష్ణు గాయత్రీ మంత్రః
ఓం నా॒రా॒య॒ణాయ॑ వి॒ద్మహే॑ వాసుదే॒వాయ॑ ధీమహి ।
తన్నో॑ విష్ణుః ప్రచో॒దయా᳚త్ ॥

శ్రీ లక్ష్మి గాయత్రీ మంత్రః
ఓం మ॒హా॒దే॒వ్యై చ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి ।
తన్నో॑ లక్ష్మీ ప్రచో॒దయా᳚త్ ॥

నరసింహ గాయత్రీ మంత్రః
ఓం-వఀ॒జ్ర॒న॒ఖాయ వి॒ద్మహే॑ తీక్ష్ణద॒గ్గ్-ష్ట్రాయ॑ ధీమహి ।
తన్నో॑ నారసిగ్ంహః ప్రచో॒దయా᳚త్ ॥

సూర్య గాయత్రీ మంత్రః
ఓం భా॒స్క॒రాయ॑ వి॒ద్మహే॑ మహద్ద్యుతిక॒రాయ॑ ధీమహి ।
తన్నో॑ ఆదిత్యః ప్రచో॒దయా᳚త్ ॥

అగ్ని గాయత్రీ మంత్రః
ఓం-వైఀ॒శ్వా॒న॒రాయ॑ వి॒ద్మహే॑ లాలీ॒లాయ ధీమహి ।
తన్నో॑ అగ్నిః ప్రచో॒దయా᳚త్ ॥

దుర్గా గాయత్రీ మంత్రః
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి ।
తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ॥