NITYA PARAYANA SLOKA NITYA PARAYANA SLOKA

నిత్య పారాయణ శ్లోకాః

Sacred recitation and chant for invocation and blessings of NITYA PARAYANA SLOKA.

నిత్య పారాయణ శ్లోకాః

Stotra Lyrics

నిత్య పారాయణ శ్లోకాః

ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్​శనమ్ ॥
[పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్​శనమ్ ॥]

ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్​శం క్షమస్వమే ॥

సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ॥

స్నాన శ్లోకః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

నమస్కార శ్లోకః
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥

భస్మ ధారణ శ్లోకః
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ ।
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ॥

భోజన పూర్వ శ్లోకాః
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ॥

అహం-వైఀశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥

అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥

త్వదీయం-వఀస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ।
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ॥

భోజనానంతర శ్లోకః
అగస్త్యం-వైఀనతేయం చ శమీం చ బడబాలనమ్ ।
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ॥

సంధ్యా దీప దర్​శన శ్లోకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః ।
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥

నిద్రా/శయన శ్లోకః
రామం స్కందం హనుమంతం-వైఀనతేయం-వృఀకోదరమ్ ।
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ॥

అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ॥

కరచరణ కృతం-వాఀ కర్మ వాక్కాయజం-వాఀ
శ్రవణ నయనజం-వాఀ మానసం-వాఀపరాధమ్ ।
విహిత మవిహితం-వాఀ సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥

దేవతా స్తోత్రాః

కార్య ప్రారంభ స్తోత్రాః
శుక్లాం బరధరం-విఀష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥

యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ ।
విఘ్నం నిఘ్నంతు సతతం-విఀష్వక్సేనం తమాశ్రయే ॥

గణేశ స్తోత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ।
అనేకదం-తం భక్తానాం-ఏకదంత-ముపాస్మహే ॥

విష్ణు స్తోత్రం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాంతం కమలనయనం-యోఀగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥

గాయత్రి మంత్రం
ఓం భూర్భువ॒స్సువః॒ । తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ ।
భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥

శివ స్తోత్రం
త్ర్యం॑బకం-యఀజామహే సుగం॒ధిం పు॑ష్టి॒వర్ధ॑నమ్ ।
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్-మృత్యో॑ర్-ముక్షీయ॒ మాఽమృతా᳚త్ ॥

వందే శంభుముమాపతిం సురగురుం-వంఀదే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం-వంఀదే పశూనాం పతిం‌ ।
వందే సూర్యశశాంక వహ్నినయనం-వంఀదే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం-వంఀదే శివం శంకరం‌ ॥

సుబ్రహ్మణ్య స్తోత్రం
శక్తిహస్తం-విఀరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజమ్ ।
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహమ్ ॥

గురు శ్లోకః
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥

హనుమ స్తోత్రాః
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం-వఀరిష్టమ్ ।
వాతాత్మజం-వాఀనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥

బుద్ధిర్బలం-యఀశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం-వాఀక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥

దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

శ్రీరామ స్తోత్రాం
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః ।
సీతాముఖాంభోరుహా-చంచరీకో నిరంతరం మంగళమాతనోతు ॥

శ్రీకృష్ణ స్తోత్రం
మందారమూలే మదనాభిరామం
బింబాధరాపూరిత వేణునాదమ్ ।
గోగోప గోపీజన మధ్యసంస్థం
గోపం భజే గోకుల పూర్ణచంద్రమ్ ॥

గరుడ స్వామి స్తోత్రం
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ ।
విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥

దక్షిణామూర్తి స్తోత్రం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ ।
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥

సరస్వతీ శ్లోకః
సరస్వతీ నమస్తుభ్యం-వఀరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా [వస్త్రాన్వితా] ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥

లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ।
దాసీభూత సమస్త దేవ వనితాం-లోఀకైక దీపాంకురామ్ ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం-వంఀదే ముకుందప్రియామ్ ॥

దుర్గా దేవీ స్తోత్రం
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గేదేవి నమోస్తుతే ॥

త్రిపురసుందరీ స్తోత్రం
ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్ ॥

దేవీ శ్లోకః
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

వేంకటేశ్వర శ్లోకః
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥

బౌద్ధ ప్రార్థన
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

శాంతి మంత్రం
అసతోమా సద్గమయా ।
తమసోమా జ్యోతిర్గమయా ।
మృత్యోర్మా అమృతంగమయా ।
ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః ।
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు,
సర్వేషాం శాంతిర్భవతు ।
సర్వేషాం పూర్ణం భవతు,
సర్వేషాం మంగళం భవతు ।
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం స॒హ నా॑వవతు । స॒హ నౌ॑ భునక్తు । స॒హ వీ॒ర్యం॑ కరవావహై ।
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై᳚ ।
ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥

స్వస్తి మంత్రాః
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం
లోకా-స్సమస్తా-స్సుఖినో భవంతు ॥

కాలే వర్​షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ।
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః ॥

విశేష మంత్రాః
పంచాక్షరీ మంత్రం - ఓం నమశ్శివాయ
అష్టాక్షరీ మంత్రం - ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరీ మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ