ASTAKALU ASTAKALU

వేణుగోపాల అష్టకం పారాయణం చేస్తే శ్రీ కృష్ణుడి కృపతో మనసుకు శాంతి, ఆనందం కలుగుతాయి 🙏 రోజుకు 1 లేదా 3 సార్లు జపించడం మంచిది, ప్రత్యేక కోరికల కోసం 9 లేదా 11 సార్లు చేయవచ్చు 🔱 బుధవారం, శుక్రవారం లేదా ఎకాదశి రోజున చేయడం శ్రేష్ఠం 🌿 నైవేద్యం గా వెన్న, పాలు, అరటి

Sacred recitation and chant for invocation and blessings of ASTAKALU.

వేణుగోపాల అష్టకం పారాయణం చేస్తే శ్రీ కృష్ణుడి కృపతో మనసుకు శాంతి, ఆనందం కలుగుతాయి 🙏 రోజుకు 1 లేదా 3 సార్లు జపించడం మంచిది, ప్రత్యేక కోరికల కోసం 9 లేదా 11 సార్లు చేయవచ్చు 🔱 బుధవారం, శుక్రవారం లేదా ఎకాదశి రోజున చేయడం శ్రేష్ఠం 🌿 నైవేద్యం గా వెన్న, పాలు, అరటి
Chanting Rules & Guidelines (विधी एवं नियम)
<table class="table table-report mt-2" aria-label="customer-list">
<tbody id="todo-list">
<tr class="intro-x">
<td class="text-center"><span style="color: rgb(241, 196, 15);">వేణుగోపాల అష్టకం పారాయణం చేస్తే శ్రీ కృష్ణుడి కృపతో మనసుకు శాంతి, ఆనందం కలుగుతాయి</span> 🙏 రోజుకు 1 లేదా 3 సార్లు జపించడం మంచిది, ప్రత్యేక కోరికల కోసం 9 లేదా 11 సార్లు చేయవచ్చు 🔱 బుధవారం, శుక్రవారం లేదా ఎకాదశి రోజున చేయడం శ్రేష్ఠం 🌿 నైవేద్యం గా వెన్న, పాలు, అరటి</td>
</tr>
</tbody>
</table>

Stotra Lyrics

కలితకనకచేలం ఖండితాపత్కుచేలం
గళధృతవనమాలం గర్వితారాతికాలమ్ ।
కలిమలహరశీలం కాంతిధూతేంద్రనీలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 1 ॥

వ్రజయువతివిలోలం వందనానందలోలం
కరధృతగురుశైలం కంజగర్భాదిపాలమ్ ।
అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 2 ॥

ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం
కలశజలధికన్యామోదకశ్రీకపోలమ్ ।
ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 3 ॥

శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం
దితిజతతికరాలం దివ్యదారాయితేలమ్ ।మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 4 ॥

మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం
జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలమ్ ।
సకలమునిజనాళీమానసాంతర్మరాళం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 5 ॥

అసురహరణఖేలనం నందకోత్క్షేపలీలం
విలసితశరకాలం విశ్వపూర్ణాంతరాళమ్ ।
శుచిరుచిరయశశ్శ్రీధిక్కృత శ్రీమృణాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 6 ॥

స్వపరిచరణలబ్ధ శ్రీధరాశాధిపాలం
స్వమహిమలవలీలాజాతవిధ్యండగోళమ్ ।
గురుతరభవదుఃఖానీక వాఃపూరకూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 7 ॥

చరణకమలశోభాపాలిత శ్రీప్రవాళం
సకలసుకృతిరక్షాదక్షకారుణ్య హేలమ్ ।
రుచివిజితతమాలం రుక్మిణీపుణ్యమూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 8 ॥

శ్రీవేణుగోపాల కృపాలవాలాం
శ్రీరుక్మిణీలోలసువర్ణచేలామ్ ।
కృతిం మమ త్వం కృపయా గృహీత్వా
స్రజం యథా మాం కురు దుఃఖదూరమ్ ॥ 9 ॥

ఇతి శ్రీ వేణుగోపాలాష్టకమ్ ।