ASTOTHRA SATHANAMA STOTRAM ASTOTHRA SATHANAMA STOTRAM

లక్ష్మీ నరసింహ అష్టోత్తర శత నామ స్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of ASTOTHRA SATHANAMA STOTRAM.

లక్ష్మీ నరసింహ అష్టోత్తర శత నామ స్తోత్రం

Stotra Lyrics

లక్ష్మీ నరసింహ అష్టోత్తర శత నామ స్తోత్రం

నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః ।
ఉగ్రసింహో మహాదేవస్స్తంభజశ్చోగ్రలోచనః ॥ 1 ॥

రౌద్రస్సర్వాద్భుతః శ్రీమాన్ యోగానందస్త్రివిక్రమః ।
హరిః కోలాహలశ్చక్రీ విజయో జయవర్ధనః ॥ 2 ॥

పంచాననః పరబ్రహ్మ చాఽఘోరో ఘోరవిక్రమః ।
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః ॥ 3 ॥

నిటిలాక్షస్సహస్రాక్షో దుర్నిరీక్షః ప్రతాపనః ।
మహాదంష్ట్రాయుధః ప్రాజ్ఞశ్చండకోపీ సదాశివః ॥ 4 ॥

హిరణ్యకశిపుధ్వంసీ దైత్యదానవభంజనః ।
గుణభద్రో మహాభద్రో బలభద్రస్సుభద్రకః ॥ 5 ॥

కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్తృకః ।
శింశుమారస్త్రిలోకాత్మా ఈశస్సర్వేశ్వరో విభుః ॥ 6 ॥

భైరవాడంబరో దివ్యశ్చాఽచ్యుతః కవి మాధవః ।
అధోక్షజోఽక్షరశ్శర్వో వనమాలీ వరప్రదః ॥ 7 ॥

విశ్వంభరోఽద్భుతో భవ్యః శ్రీవిష్ణుః పురుషోత్తమః ।
అనఘాస్త్రో నఖాస్త్రశ్చ సూర్యజ్యోతిస్సురేశ్వరః ॥ 8 ॥

సహస్రబాహుఃస్సర్వజ్ఞస్సర్వసిద్ధిప్రదాయకః ।
వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః ॥ 9 ॥

సర్వమంత్రైకరూపశ్చ సర్వయంత్రవిదారణః ।
సర్వతంత్రాత్మకోఽవ్యక్తస్సువ్యక్తో భక్తవత్సలః ॥ 10 ॥

వైశాఖశుక్లభూతోత్థః శరణాగతవత్సలః ।
ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః ॥ 11 ॥

వేదత్రయప్రపూజ్యశ్చ భగవాన్పరమేశ్వరః ।
శ్రీవత్సాంకః శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః ॥ 12 ॥

జగత్పాలో జగన్నాథో మహాకాయో ద్విరూపభృత్ ।
పరమాత్మా పరంజ్యోతిర్నిర్గుణశ్చ నృకేసరీ ॥ 13 ॥

పరతత్త్వః పరంధామ సచ్చిదానందవిగ్రహః ।
లక్ష్మీనృసింహస్సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః ॥ 14 ॥

ఇదం శ్రీమన్నృసింహస్య నామ్నామష్టోత్తరం శతమ్ ।
త్రిసంధ్యం యః పఠేద్భక్త్యా సర్వాభీష్టమవాప్నుయాత్ ॥ 15 ॥

ఇతి శ్రీనృసింహపూజాకల్పే శ్రీ లక్ష్మీనృసింహాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।