ASTOTHRA SATHANAMA STOTRAM ASTOTHRA SATHANAMA STOTRAM

బుధ అష్టోత్తర శత నామ స్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of ASTOTHRA SATHANAMA STOTRAM.

బుధ అష్టోత్తర శత నామ స్తోత్రం

Stotra Lyrics

బుధ అష్టోత్తర శత నామ స్తోత్రం

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః ।
దృఢవ్రతో దృఢఫలః శ్రుతిజాలప్రబోధకః ॥ 1 ॥

సత్యవాసః సత్యవచాః శ్రేయసాం పతిరవ్యయః ।
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః ॥ 2 ॥

వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్వరః ।
విద్యావిచక్షణ విభుర్విద్వత్ప్రీతికరో ఋజః ॥ 3 ॥

విశ్వానుకూలసంచారో విశేషవినయాన్వితః ।
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః ॥ 4 ॥

త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః ।
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః ॥ 5 ॥

వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః ।
ప్రసన్నవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః ॥ 6 ॥

సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధుః సదాదరః ।
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః ॥ 7 ॥

వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగో వాతరోగహృత్ ।
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః ॥ 8 ॥

అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః ।
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః ॥ 9 ॥

చారుశీలః స్వప్రకాశః చపలశ్చ జితేంద్రియః ।
ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః ॥ 10 ॥

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ ।
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః ॥ 11 ॥

పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః ।
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః ॥ 12 ॥

ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః ।
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః ॥ 13 ॥

వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః ।
బంధుప్రియో బంధముక్తో బాణమండలసంశ్రితః ॥ 14 ॥

అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః ।
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః ॥ 15 ॥

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః ।
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః ॥ 16 ॥

బుధస్యైవం ప్రకారేణ నామ్నామష్టోత్తరం శతమ్ ।
సంపూజ్య విధివత్కర్తా సర్వాన్కామానవాప్నుయాత్ ॥ 17 ॥

ఇతి శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।