LALITHA LALITHA

శ్రీ లలితా షోడశోపచార పూజ

Sacred recitation and chant for invocation and blessings of LALITHA.

శ్రీ లలితా షోడశోపచార పూజ

Stotra Lyrics

🔱 శ్రీ లలితా షోడశోపచార పూజా విధానం 🔱

🌺 పునః సంకల్పం

శ్రీ లలితా షోడశోపచార పూజ పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాముద్దిశ్య శ్రీ లలితా పరమేశ్వరీ ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవితా నియమేన సంభవితా ప్రకారేణ శ్రీసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

🔥 ప్రాణప్రతిష్ఠ

ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒: పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”ం | జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒ మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑: ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితా భవ స్థాపితా భవ | సుప్రసన్నో భవ వరదా భవ | స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |

🧘‍♀️ ధ్యానం

అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం | అణిమాదిభిరావృతాం మయూఖై- -రహమిత్యేవ విభావయే భవానీం ||
ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం | సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనంరాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం ||
సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం | అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ధ్యాయామి |

🛕 ఆవాహనం

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం | చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
కనకమయవితర్దిశోభమానం దిశి దిశి పూర్ణసువర్ణకుంభయుక్తం | మణిమయమంటపమధ్యమేహి మాత- -ర్మయి కృపయాశు సమర్చనం గ్రహీతుం ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆవాహయామి |

🪑 ఆసనం

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం | యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం ||
కనకకలశశోభమానశీర్షం జలధరలంబి సముల్లసత్పతాకం | భగవతి తవ సన్నివాసహేతో- -ర్మణిమయమందిరమేతదర్పయామి ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

🚿 పాద్యం

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం | శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం ||
దూర్వయా సరసిజాన్వితవిష్ణుక్రాంతయా చ సహితం కుసుమాఢ్యం | పద్మయుగ్మసదృశే పదయుగ్మే పాద్యమేతదురరీకురు మాతః ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

🌼 అర్ఘ్యం

కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం | పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం ||
గంధపుష్పయవసర్షపదూర్వా- -సంయుతం తిలకుశాక్షతమిశ్రం | హేమపాత్రనిహితం సహ రత్నై- -రర్ఘ్యమేతదురరీకురు మాతః ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

💧 ఆచమనీయం

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారం | తాం పద్మినీం శరణమహం ప్రపద్యే- -అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||
జలజద్యుతినా కరేణ జాతీ- -ఫలతక్కోలలవంగగంధయుక్తైః | అమృతైరమృతైరివాతిశీతై- -ర్భగవత్యాచమనం విధీయతాం ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

🍯 మధుపర్కం

నిహితం కనకస్య సంపుటే పిహితం రత్నపిధానకేన యత్ | తదిదం జగదంబ తేఽర్పితం మధుపర్కం జనని ప్రగృహ్యతాం ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి |

🥛 పంచామృత స్నానం

దధిదుగ్ధఘృతైః సమాక్షికైః సితయా శర్కరయా సమన్వితైః | స్నపయామి తవాహమాదరా- -జ్జనని త్వాం పునరుష్ణవారిభిః ||
ఓం శ్రీ లలితా దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి |🚿 శుద్ధోదక స్నానం

ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః |
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

ఏలోశీరసువాసితైః సకుసుమైర్గంగాదితీర్థోదకై- -ర్మాణిక్యామలమౌక్తికామృతరసైః స్వచ్ఛైః సువర్ణోదకైః |
మంత్రాన్వైదికతాంత్రికాన్పరిపఠన్సానందమత్యాదరా- -త్స్నానం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమంగీకురు ||

ఓం శ్రీ లలిత దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

👗 వస్త్రం

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ||

బాలార్కద్యుతి దాడిమీయకుసుమప్రస్పర్ధి సర్వోత్తమం మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితం |
ముక్తాభిర్గ్రథితం సుకంచుకమిదం స్వీకృత్య పీతప్రభం తప్తస్వర్ణసమానవర్ణమతులం ప్రావర్ణమంగీకురు ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

💎 ఆభరణం

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||

మంజీరే పదయోర్నిధాయ రుచిరాం విన్యస్య కాంచీం కటౌ ముక్తాహారమురోజయోరనుపమాం నక్షత్రమాలాం గలే |
కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణీం కరేషు క్రమా- -త్తాటంకే తవ కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిం ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి |

🌿 గంధం

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం |
ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ||

మాతః ఫాలతలే తవాతివిమలే కాశ్మీరకస్తూరికా- -కర్పూరాగరుభిః కరోమి తిలకం దేహేఽంగరాగం తతః |
వక్షోజాదిషు యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పద్రవం పాదౌ చందనలేపనాదిభిరహం సంపూజయామి క్రమాత్ ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః శ్రీ గంధాన్ ధారయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |

🌾 అక్షతాలు

రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుచిరైరవిద్ధైః |
అఖండితైర్దేవి యవాదిభిర్వా కాశ్మీరపంకాంకితతండులైర్వా ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి |

🌸 పుష్పాలు

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ||

పారిజాతశతపత్రపాటలై- -ర్మల్లికావకులచంపకాదిభిః |
అంబుజైః సుకుసుమైశ్చ సాదరం పూజయామి జగదంబ తే వపుః ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః అష్టోత్తరశతనామ పుజాం సమర్పయామి |

🔥 ధూపం

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ||

లాక్షాసంమిలితైః సితాభ్రసహితైః శ్రీవాససంమిశ్రితైః కర్పూరాకలితైః శిరైర్మధుయుతైర్గోసర్పిషా లోడితైః |
శ్రీఖండాగరుగుగ్గులుప్రభృతిభిర్నానావిధైర్వస్తుభి- -ర్ధూపం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమంగీకురు ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః ధూపం ఆఘ్రాపయామి |

🪔 దీపం

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||

రత్నాలంకృతహేమపాత్రనిహితైర్గోసర్పిషా లోడితై- -ర్దీపైర్దీర్ఘతరాంధకారభిదురైర్బాలార్కకోటిప్రభైః |
ఆతాంరజ్వలదుజ్జ్వలప్రవిలసద్రత్నప్రదీపైస్తథా మాతస్త్వామహమాదరాదనుదినం నీరాజయాంయుచ్చకైః ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః దీపం సమర్పయామి |🍛 నైవేద్యం

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

సాపూపసూపదధిదుగ్ధసితాఘృతాని సుస్వాదుభక్తపరమాన్నపురఃసరాణి |
శాకోల్లసన్మరిచిజీరకబాహ్లికాని భక్ష్యాణి భుంక్ష్వ జగదంబ మయార్పితాని ||

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ ||

సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)

అమృతమస్తు | అమృతోపస్తరణమసి |

ఓం ప్రాణాయ స్వాహా |
ఓం అపానాయ స్వాహా |
ఓం వ్యానాయ స్వాహా |
ఓం ఉదానాయ స్వాహా |
ఓం సమానాయ స్వాహా |

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపిధానమసి |
ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి |
పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |

ఓం శ్రీ లలితా దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |

🍃 తాంబూలం

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

ఏలాలవంగాదిసమన్వితాని తక్కోలకర్పూరవిమిశ్రితాని |
తాంబూలవల్లీదలసంయుతాని పూగాని తే దేవి సమర్పయామి ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః తాంబూలం సమర్పయామి |

✨ నీరాజనం

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్ విందేయం పురుషానహం ||

ఇంద్రాదయో నతినతైర్మకుటప్రదీపై- -ర్నీరాజయంతి సతతం తవ పాదపీఠం |
తస్మాదహం తవ సమస్తశరీరమేత- -న్నీరాజయామి జగదంబ సహస్రదీపైః ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

🔁 ప్రదక్షిణం

పదే పదే యత్పరిపూజకేభ్యః సద్యోఽశ్వమేధాదిఫలం దదాతి |
తత్సర్వపాపక్షయ హేతుభూతం ప్రదక్షిణం తే పరితః కరోమి ||

యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ |

ఓం శ్రీ లలితా దేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

🌺 పుష్పాంజలి

చరణనలినయుగ్మం పంకజైః పూజయిత్వా కనకకమలమాలాం కంఠదేశేఽర్పయిత్వా |
శిరసి వినిహితోఽయం రత్నపుష్పాంజలిస్తే హృదయకమలమధ్యే దేవి హర్షం తనోతు ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః పుష్పాంజలిం సమర్పయామి |

👑 సర్వోపచారాలు

ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః గజానారోహయామి |
ఓం శ్రీ లలితా దేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

🙏 నమస్కారం

ముక్తాకుందేందుగౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తాం
అక్షస్రక్పుష్పహస్తామభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం |
నానాలంకారయుక్తాం సురమకుటమణిద్యోతితస్వర్ణపీఠాం
సానందాం సుప్రసన్నాం త్రిభువనజననీం చేతసా చింతయామి ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః ప్రార్థనానమస్కారాన్ సమర్పయామి |

🙇‍♂️ క్షమాపణ

అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ ||

ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ లలితా దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

💧 తీర్థప్రసాదం

అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ లలితా దేవీ పాదోదకం పావనం శుభం ||

ఓం శ్రీ లలితా దేవ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

🌺 శ్రీ లలితాంబికా కృపాకటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండాలి 🌺శ్రీ కామాక్షి పీఠం & వేదశక్తి కుటుంబం నుండి
మీకు మరియు మీ కుటుంబానికి
సుఖశాంతులు, ఐశ్వర్యం, విజయాలు కలగాలి 🙏