SRI RAMA SRI RAMA

భద్రగిరిపతి శ్రీ రామచంద్ర మంగళాశాసనం

Sacred recitation and chant for invocation and blessings of SRI RAMA.

భద్రగిరిపతి శ్రీ రామచంద్ర మంగళాశాసనం

Stotra Lyrics

భద్రగిరిపతి శ్రీ రామచంద్ర మంగళాశాసనం

మంగళం కౌశలేంద్రాయ మహనీయగుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం || 1 ||
వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే |
పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం || 2 ||
విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేః |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం || 3 ||
పితృభక్తాయ సతతం భ్రాతృభి స్సహ సీతయా |
వందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం || 4 ||
త్యక్తసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం || 5 ||
సౌమిత్రిణా చ జానక్యా చాపబాణసిధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం || 6 ||
దండకారాణ్యవాసాయ ఖండితామరశత్రవే |
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం || 7 ||
సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే |
సౌలభ్యపరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం || 8 ||
హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే |
వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం || 9 ||
శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘితసింధవే |
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం || 10 ||
విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్టప్రదాయినే |
సర్వలోకశరణ్యాయ శ్రీరాఘవాయ మంగళం || 11 ||
ఆసాద్య నగరీం దివ్యా మభిషిక్తాయ సీతయా |
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం || 12 ||
భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే |
జానకీప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం || 13 ||
శ్రీసౌంయజామాతృమునేః కృపయాస్మానుపేయుషే |
మహతేమమనాథాయ రఘునాథాయ మంగళం || 14 ||
మంగలాశాసనపరై ర్మదాచార్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృతాయాస్తు మంగళం || 15 ||
రంయజామాతృమునినా మంగళాశాసనం కృతం |
త్రైలోక్యాధిపతిశ్శ్రీమాన్ కరోతు మంగళం సదా || 16 ||
కాయేన వాచా మనసేంద్రియై ర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతీ స్స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || 17 ||
ఇతి శ్రీవరవరమునిస్వామికృత శ్రీ భద్రాద్రిరామ మంగళాశాసనం సంపూర్ణం ||