SRI RAMA SRI RAMA

శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of SRI RAMA.

శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం

Stotra Lyrics

శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం

ప్రథమం శ్రీధరం విద్యాద్ద్వితీయం రఘునాయకం |
తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకం || 1 ||
పంచమం లోకపూజ్యం చ షష్ఠమం జానకీపతిం |
సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాఽష్టమం తథా || 2 ||
నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజం |
ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనం || 3 ||
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రద్ధయాన్వితః |
అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనం || 4 ||
అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణం |
బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణం || 5 ||
సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్టనివారణం |
గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః |
అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి || 6 ||
ఇతి శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే శ్రీ ఉమామహేశ్వరసంవాదే శ్రీ రామ ద్వాదశనామస్తోత్రం |