భక్తులారా… 🙏
ఒక్క క్షణం ఆగండి… ⏸️
ఈ మాటలు మీ వరకు వచ్చాయంటే…
అది యాదృచ్ఛికం కాదు… ✨
🔥 శ్రీ రాజ శ్యామల నవరాత్రి మహోత్సవం 🔥
📅 19-01-2026 నుండి 27-01-2026 వరకు
అత్యంత గుప్తంగా… 🔐
అత్యంత పవిత్రంగా… 🕉️
జరుగనుంది…
🌺 రాజ శ్యామల దేవి
మంత్రిణీ దేవత…
రాజ్య నిర్వహణకు, ప్రజా రక్షణకు అధిష్ఠాత్రి… 👑
మాటకు బలం కావాలంటే… 🗣️✨
విద్య, బుద్ధి వికసించాలంటే… 📚🧠
కవిత్వం, వాక్పటుత్వం రావాలంటే… 🎶📜
నాయకత్వం, కమాండింగ్ పొజిషన్ స్థిరపడాలంటే… ⚔️👑
👉 శ్యామల అమ్మే మార్గం…
👉 శ్యామల అమ్మే ఆశ్రయం… 🙏
ఈ గుప్త నవరాత్రి సందర్భంగా,
ప్రఖ్యాత రాజ శ్యామల ఉపాసకుల సమక్షంలో ✨
శ్యామల మండల దీక్షలో ఉన్న
బ్రహ్మశ్రీ శైలేంద్రనాథ శర్మ గారి ఆధ్వర్యంలో 🙏
👉 మొట్టమొదటిసారిగా మరకత రాజ శ్యామల స్వరూపం కలిగిన మంత్ర పీఠంలో 💎
👉 ఆవరణార్చన సహిత మహా గుప్త పూజలు – హోమాలు 🔥🕉️
జరుగుతున్నాయి…