DEVI STOTRAS DEVI STOTRAS

చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 2

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 2

Stotra Lyrics

చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 2

చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం అనేది 64 శక్తి రూపాల్ని స్తుతించే ఒక స్తోత్రం. దీనిని చదవటం వాళ్ళ జీవితంలో తెలిసో తెలియకో చేసిన పాపాలు నాశనం అవుతాయని భక్తుల నమ్మకం.

దివ్యయోగీ మహాయోగీ సిద్ధయోగీ గణేశ్వరీ |
ప్రేతాక్షీ డాకినీ కాలీ కాలరాత్రీ నిశాచరీ || 1 ||

హుంకారీ రుద్రవైతాలీ ఖర్పరీ భూతయామినీ |
ఊర్ధ్వకేశీ విరూపాక్షీ శుష్కాంగీ మాంసభోజినీ || 2 ||

ఫేత్కారీ వీరభద్రాక్షీ ధూంరాక్షీ కలహప్రియా |
రక్తా చ ఘోరరక్తాక్షీ విరూపాక్షీ భయంకరీ || 3 ||

చౌరికా మారికా చండీ వారాహీ ముండధారిణీ |
భైరవీ చక్రిణీ క్రోధా దుర్ముఖీ ప్రేతవాహినీ || 4 ||

కంటకీ దీర్ఘలంబోష్ఠీ మాలినీ మంత్రయోగినీ |
కాలాగ్ని మోహినీ చక్రీ కంకాలీ భువనేశ్వరీ || 5 ||

కుండలా తాలకీ లక్ష్మీ యమదూతీ కరాలినీ |
కౌశికీ భక్షిణీ యక్షీ కౌమారీ యంత్రవాహినీ || 6 ||

విశాలా కాముకీ వ్యాఘ్రీ యక్షిణీ ప్రేతభూషణీ |
ధూర్జటా వికటీ ఘోరా కపాలీ విషలాంగలీ || 7 ||

చతుష్షష్టిః సమాఖ్యాతా యోగిన్యో హి వరప్రదాః |
త్రైలోక్యపూజితా నిత్యం దేవమానుషయోగిభిః || 8 ||

ఇతి చతుష్షష్టియోగినీ నామ స్తోత్రం |