MATANGI MATANGI

శ్రీ మాతంగీ స్తోత్రం –5

Sacred recitation and chant for invocation and blessings of MATANGI.

శ్రీ మాతంగీ స్తోత్రం –5

Stotra Lyrics

శ్రీ మాతంగీ స్తోత్రం –5

నమామి దేవీం నవచంద్రమౌళిం
మాతంగినీం చంద్రకళావతంసాం |
ఆంనాయవాక్యైః ప్రతిపాదనార్థే
ప్రబోధయంతీం శుకమాదరేణ || 1 ||
కృతార్థయంతీం పదవీం పదాభ్యాం
ఆస్ఫాలయంతీం కలవల్లకీం తాం |
మాతంగినీం సద్ధృదయాన్ ధినోమి
నిలాంశుకాం శుద్ధనితంబచేలాం || 2 ||
తాళీదళేనార్పిత కర్ణభూషాం
మాధ్వీమదోద్ఘూర్ణిత నేత్రపద్మాం |
ఘనస్తనీం శంభువధూం నమామి
తడిల్లతాకాంతిమనర్ఘ్యభూషాం || 3 ||
నమస్తే మాతంగ్యై మృదుముదిత తన్వ్యై తనుమతాం
పరశ్రేయోదాయై కమలచరణధ్యానమనసాం |
సదా సంసేవ్యాయై సదసివిబుధైర్దివ్యధిషణైః
దయార్ద్రాయై దేవ్యై దురితదళనోద్దండమనసే || 4 ||
పరం మాతస్తే యో జపతిమనుమేవోగ్రహృదయః
కవిత్వం కల్పానాం కలయతి సుకల్పః ప్రతిపదం |
అపి ప్రాయోరంయాం మృతమయపదాయస్యలలితా
వటీచాద్యావాణీ నటతి రసనాయాం చ ఫలితా || 5 ||
సర్వలక్షణసంయుక్తా పుష్పిణీమర్చయేచ్ఛివే |
మతంగమునినోక్తం చ సద్యః సిద్ధికరం భువి || 6 ||