DEVI STOTRAS DEVI STOTRAS

దుర్గాష్టకం

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

దుర్గాష్టకం

Stotra Lyrics

దుర్గాష్టకం

దుర్గే పరేశి శుభదేశి పరాత్పరేశి

      వంద్యే మహేశదయితే కరుణార్ణవేశి .

స్తుత్యే స్వధే సకలతాపహరే సురేశి

      కృష్ణస్తుతే కురు కృపాం లలితేఽఖిలేశి .. 1..

 

దివ్యే నుతే శ్రుతిశతైర్విమలే భవేశి

      కందర్పదారాశతసుందరి మాధవేశి .

మేధే గిరీశతనయే నియతే శివేశి

      కృష్ణస్తుతే కురు కృపాం లలితేఽఖిలేశి .. 2..

 

రాసేశ్వరి ప్రణతతాపహరే కులేశి

      ధర్మప్రియే భయహరే వరదాగ్రగేశి .

వాగ్దేవతే విధినుతే కమలాసనేశి

      కృష్ణస్తుతేకురు కృపాం లలితేఽఖిలేశి .. 3..

 

పూజ్యే మహావృషభవాహిని మంగలేశి

      పద్మే దిగంబరి మహేశ్వరి కాననేశి .

రమ్యేధరే సకలదేవనుతే గయేశి

      కృష్ణస్తుతే కురు కృపాం లలితేఽఖిలేశి .. 4..

 

శ్రద్ధే సురాఽసురనుతే సకలే జలేశి

      గంగే గిరీశదయితే గణనాయకేశి .

దక్షే స్మశాననిలయే సురనాయకేశి

      కృష్ణస్తుతే కురు కృపాం లలితేఽఖిలేశి .. 5..

 

తారే కృపార్ద్రనయనే మధుకైటభేశి

      విద్యేశ్వరేశ్వరి యమే నిఖలాక్షరేశి .

ఊర్జే చతుఃస్తని సనాతని ముక్తకేశి

      కృష్ణస్తుతే కురు కృపాం లలితఽఖిలేశి .. 6..

 

మోక్షేఽస్థిరే త్రిపురసుందరిపాటలేశి

      మాహేశ్వరి త్రినయనే ప్రబలే మఖేశి .

తృష్ణే తరంగిణి బలే గతిదే ధ్రువేశి

      కృష్ణస్తుతే కురు కృపాం లలితేఽఖిలేశి .. 7..

 

విశ్వంభరే సకలదే విదితే జయేశి

      వింధ్యస్థితే శశిముఖి క్షణదే దయేశి .

మాతః సరోజనయనే రసికే స్మరేశి

      కృష్ణస్తుతే కురు కృపాం లలితేఽఖిలేశి .. 8..

 

దుర్గాష్టకం పఠతి యః ప్రయతః ప్రభాతే

      సర్వార్థదం హరిహరాదినుతాం వరేణ్యాం .

దుర్గాం సుపూజ్య మహితాం వివిధోపచారైః

      ప్రాప్నోతి వాంఛితఫలం న చిరాన్మనుష్యః .. 9..

.. ఇతి శ్రీ మత్పరమహంసపరివ్రాజకాచార్య

శ్రీమదుత్తరాంనాయజ్యోతిష్పీఠాధీశ్వరజగద్గురూ-శంకరాచార్య-స్వామి-

శ్రీశాంతానంద సరస్వతీ శిష్య-స్వామి శ్రీమదనంతానంద-సరస్వతి

విరచితం శ్రీ దుర్గాష్టకం సంపూర్ణం..