DEVI STOTRAS DEVI STOTRAS

శ్రీసరస్వతీ అష్టోత్తరనామావలీ

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

శ్రీసరస్వతీ అష్టోత్తరనామావలీ

Stotra Lyrics

 

శ్రీసరస్వతీ అష్టోత్తరనామావలీ

ఓం సరస్వత్యై నమః .

ఓం మహాభద్రాయై నమః .

ఓం మహామాయాయై నమః .

ఓం వరప్రదాయై నమః .

ఓం శ్రీప్రదాయై నమః .

ఓం పద్మనిలయాయై నమః .

ఓం పద్మాక్ష్యై నమః .

ఓం పద్మవక్త్రాయై నమః .

ఓం శివానుజాయై నమః .

ఓం పుస్తకభృతే నమః . 10

ఓం జ్ఞానముద్రాయై నమః .

ఓం రమాయై నమః .

ఓం పరాయై నమః .

ఓం కామరూపాయై నమః .

ఓం మహావిద్యాయై నమః .

ఓం మహాపాతక నాశిన్యై నమః .

ఓం మహాశ్రయాయై నమః .

ఓం మాలిన్యై నమః .

ఓం మహాభోగాయై నమః .

ఓం మహాభుజాయై నమః . 20

ఓం మహాభాగాయై నమః .

ఓం మహోత్సాహాయై నమః .

ఓం దివ్యాంగాయై నమః .

ఓం సురవందితాయై నమః .

ఓం మహాకాల్యై నమః .

ఓం మహాపాశాయై నమః .

ఓం మహాకారాయై నమః .

ఓం మహాంకుశాయై నమః .

ఓం పీతాయై నమః .

ఓం విమలాయై నమః . 30

ఓం విశ్వాయై నమః .

ఓం విద్యున్మాలాయై నమః .

ఓం వైష్ణవ్యై నమః .

ఓం చంద్రికాయై నమః .

ఓం చంద్రవదనాయై నమః .

ఓం చంద్రలేఖావిభూషితాయై నమః .

ఓం సావిత్ర్యై నమః .

ఓం సురసాయై నమః .

ఓం దేవ్యై నమః .

ఓం దివ్యాలంకారభూషితాయై నమః . 40

ఓం వాగ్దేవ్యై నమః .

ఓం వసుధాయై నమః .

ఓం తీవ్రాయై నమః .

ఓం మహాభద్రాయై నమః .

ఓం మహాబలాయై నమః .

ఓం భోగదాయై నమః .

ఓం భారత్యై నమః .

ఓం భామాయై నమః .

ఓం గోవిందాయై నమః .

ఓం గోమత్యై నమః . 50

ఓం శివాయై నమః .

ఓం జటిలాయై నమః .

ఓం వింధ్యావాసాయై నమః .

ఓం వింధ్యాచలవిరాజితాయై నమః .

ఓం చండికాయై నమః .

ఓం వైష్ణవ్యై నమః .

ఓం బ్రాహ్మయై నమః .

ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః .

ఓం సౌదామిన్యై నమః .

ఓం సుధామూర్త్యై నమః . 60

ఓం సుభద్రాయై నమః .

ఓం సురపూజితాయై నమః .

ఓం సువాసిన్యై నమః .

ఓం సునాసాయై నమః .

ఓం వినిద్రాయై నమః .

ఓం పద్మలోచనాయై నమః .

ఓం విద్యారూపాయై నమః .

ఓం విశాలాక్ష్యై నమః .

ఓం బ్రహ్మజాయాయై నమః .

ఓం మహాఫలాయై నమః . 70

ఓం త్రయీమూర్త్యై నమః .

ఓం త్రికాలజ్ఞాయై నమః .

ఓం త్రిగుణాయై నమః .

ఓం శాస్త్రరూపిణ్యై నమః .

ఓం శుంభాసురప్రమథిన్యై నమః .

ఓం శుభదాయై నమః .

ఓం స్వరాత్మికాయై నమః .

ఓం రక్తబీజనిహంత్ర్యై నమః .

ఓం చాముండాయై నమః .

ఓం అంబికాయై నమః . 80

ఓం ముండకాయప్రహరణాయై నమః .

ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః .

ఓం సర్వదేవస్తుతాయై నమః .

ఓం సౌమ్యాయై నమః .

ఓం సురాసుర నమస్కృతాయై నమః .

ఓం కాలరాత్ర్యై నమః .

ఓం కలాధారాయై నమః .

ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః .

ఓం వాగ్దేవ్యై నమః .

ఓం వరారోహాయై నమః . 90

ఓం వారాహ్యై నమః .

ఓం వారిజాసనాయై నమః .

ఓం చిత్రాంబరాయై నమః .

ఓం చిత్రగంధాయై నమః .

ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః .

ఓం కాంతాయై నమః .

ఓం కామప్రదాయై నమః .

ఓం వంద్యాయై నమః .

ఓం విద్యాధరసుపూజితాయై నమః .

ఓం శ్వేతాననాయై నమః . 100

ఓం నీలభుజాయై నమః .

ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః .

ఓం చతురానన సామ్రాజ్యాయై నమః .

ఓం రక్తమధ్యాయై నమః .

ఓం నిరంజనాయై నమః .

ఓం హంసాసనాయై నమః .

ఓం నీలజంఘాయై నమః .

ఓం బ్రహ్మవిష్ణుశివాన్మికాయై నమః . 108

 

.. ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావలిః  సమాప్తా ..