NAGA DEVATHA NAGA DEVATHA

శ్రీ నాగ స్తోత్రం (నవనాగ స్తోత్రం)

Sacred recitation and chant for invocation and blessings of NAGA DEVATHA.

శ్రీ నాగ స్తోత్రం (నవనాగ స్తోత్రం)

Stotra Lyrics

శ్రీ నాగ స్తోత్రం (నవనాగ స్తోత్రం)

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా || 1 ||
ఫలశృతి |
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనాం |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః || 2 ||
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః |
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ || 3 ||
సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ |
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || 4 || [సర్ప] ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి ||