DEVI STOTRAS DEVI STOTRAS

గౌర్యష్టోత్తరశతనామావలిః

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

గౌర్యష్టోత్తరశతనామావలిః

Stotra Lyrics

గౌర్యష్టోత్తరశతనామావలిః

ఓం గౌర్యై నమః .

ఓం గిరీంద్రతనయాయై నమః .

ఓం గరలాశన-వల్లభాయై నమః .

ఓం దాక్షాయణ్యై నమః .

ఓం దైత్యహంత్ర్యై నమః .

ఓం దరస్మితముఖోజ్వలాయై నమః .

ఓం కల్యాణ్యై నమః .

ఓం కామజయదాయై నమః .

ఓం కార్తికేయాంకితాంకాయై నమః .

ఓం గణేశజనన్యై నమః . 10

ఓం గర్భ-స్థిత-బ్రహ్మాండమండలాయై నమః .

ఓం తాపత్రయహరాయై నమః .

ఓం తరుణేందుకలాధరాయై నమః .

ఓం మోహితేశానహృదయాయై నమః .

ఓం మేనా-హృదయనందిన్యై నమః .

ఓం కుమార్యై నమః .

ఓం కోకిలాలాపాయై నమః .

ఓం కుంకుమద్రవలేపిన్యై నమః .

ఓం కుమారజనన్యై నమః .

ఓం కోమలాయై నమః . 20

ఓం కంజలోచనాయై నమః .

ఓం ధర్మిష్ఠాయై నమః .

ఓం ధర్మవచనాయై నమః .

ఓం ధరణ్యై నమః .

ఓం ధరణీస్తుతాయై నమః .

ఓం ధరాత్మజాయై నమః .

ఓం ధీస్వరూపాయై నమః .

ఓం ధ్యేయాయై నమః .

ఓం ధీమత్యై నమః .

ఓం నిత్యాయై నమః . 30

ఓం నుత్యాయై నమః .

ఓం నతార్తిఘ్న్యై నమః .

ఓం నిత్యానందాయై నమః .

ఓం నిరాకులాయై నమః .

ఓం నిష్కలాయై నమః .

ఓం నిర్గుణాయై నమః .

ఓం నీలాయై నమః .

ఓం నిరాకారాయై నమః .

ఓం పార్వత్యై నమః .

ఓం పావన్యై నమః . 40

ఓం ప్రాప్యాయై నమః .

ఓం పరమాయై నమః .

ఓం పరమేశ్వర్యై నమః .

ఓం పరాయై నమః .

ఓం శుభాయై నమః .

ఓం రమాయై నమః .

ఓం రామాయై నమః .

ఓం కేవలాయై నమః .

ఓం కోపవర్జితాయై నమః .

ఓం ప్రీతాయై నమః . 50

ఓం ప్రయతహృత్స్థితాయై నమః .

ఓం ప్రయత్నేఙ్యాయై నమః .

ఓం ఫణిస్తుతాయై నమః .

ఓం బాలాయై నమః .

ఓం భద్రాయై నమః .

ఓం బుద్ధిమత్యై నమః .

ఓం విషయస్థాయై నమః .

ఓం వియత్సమాయై నమః .

ఓం ఫుల్లాబ్జలోచనాయై నమః .

ఓం ఫుల్లాయై నమః . 60

ఓం పుష్పచూడాయై నమః .

ఓం పురస్కృతాయై నమః .

ఓం విఘ్నౌఘశమన్యై నమః .

ఓం విశ్వస్యై నమః .

ఓం విశ్వరూపాయై నమః .

ఓం విధిస్తుతాయై నమః .

ఓం పాపహరాయై నమః .

ఓం తృష్ణావిహీనాయై నమః .

ఓం త్రాణతత్పరాయై నమః .

ఓం అంబుజాక్ష్యై నమః . 70

ఓం అంబరాభాయై నమః .

ఓం అంబాయై నమః .

ఓం అరుణతేజసే నమః .

ఓం కాల్యై నమః .

ఓం కరాలవదనాయై నమః .

ఓం కఠినాపన్నివారిణ్యై నమః .

ఓం కంబుకంఠ్యై నమః .

ఓం కాంతిమత్యై నమః .

ఓం కామరూపాయై నమః .

ఓం కృపాఘనాయై నమః . 80

ఓం హరప్రియాయై నమః .

ఓం హర్షయిత్ర్యై నమః .

ఓం హృత-భక్తాఘ-సంతతయే నమః .

ఓం శివప్రదాయై నమః .

ఓం శివాంతస్థాయై నమః .

ఓం శివాయై నమః .

ఓం శ్రీపతిసోదర్యై నమః .

ఓం శంకర్యై నమః .

ఓం శాశ్వత్యై నమః .

ఓం శాంతాయై నమః . 90

ఓం అర్ధాంగీకృతశంకరాయై నమః .

ఓం నిశుంభ-శుంభ-సంహర్త్ర్యై నమః .

ఓం భండాసుర-నిషూదిన్యై నమః .

ఓం అఖిలామర-తేజఃస్థాయై నమః .

ఓం అగ్నికుండ-సముద్భవాయై నమః .

ఓం ఇనేందువహ్ని-నయనాయై నమః .

ఓం ఇష్టాయై నమః .

ఓం ఇష్టప్రదాయై నమః .

ఓం పరస్యై కలాయై నమః .

ఓం పరస్యై శక్తయే నమః . 100

ఓం పరస్మై తేజసే నమః .

ఓం పరాఽపర్యై నమః .

ఓం రాజరాజేశ్వర్యై నమః .

ఓం రాజ్యదాయై నమః .

ఓం రాజ్యవర్ధిన్యై నమః .

ఓం చతుర్ముఖనుతాయై నమః .

ఓం చిత్రాయై నమః .

ఓం చంద్రాధిదేవతాయై నమః . 108

ఇతి శ్రీకూర్మపురాణోక్తా గౌర్యష్టోత్తర-శత-నామావలిస్సమాప్తా .