DEVI STOTRAS DEVI STOTRAS

అనుగ్రహే నవశ్లోకాః

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

అనుగ్రహే నవశ్లోకాః

Stotra Lyrics

అనుగ్రహే నవశ్లోకాః

1.  ఓం విశ్వేశ్వరీ జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీం

     కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః .

2.  ఓం స్తుతా సురైః పూర్వమభీష్ట సంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవితా . కరోతు0

3.  ఓం యా సాంప్రతం చోద్ధత దైత్యతాపితైః అస్మాభిరీశా చ సురైర్నమస్యతే . కరోతు0

4.  ఓం యా చ స్మృతా తత్క్షణమేవ హంతి నః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః . కరోతు0

5.  ఓం సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి . కరోతు0

6.  ఓం సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే . కరోతు0

7.  ఓం సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని . కరోతు0

8.  ఓం శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే . కరోతు0

9.  ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే .

     కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః ..

ఇతి అనుగ్రహే నవశ్లోకాః సమాప్తా .