DEVI STOTRAS DEVI STOTRAS

అష్టలక్ష్మీస్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

అష్టలక్ష్మీస్తోత్రం

Stotra Lyrics

అష్టలక్ష్మీస్తోత్రం

  .. ఆదిలక్ష్మీ ..

సుమనసవందిత సుందరి మాధవి

     చంద్ర సహోదరి హేమమయే .

మునిగణమండిత మోక్షప్రదాయిని

     మంజుళభాషిణి వేదనుతే ..

పంకజవాసిని దేవసుపూజిత

     సద్గుణవర్షిణి శాంతియుతే .

జయజయ హే మధుసూదన కామిని

     ఆదిలక్ష్మి సదా పాలయ మాం .. 1..

   .. ధాన్యలక్ష్మీ ..

అహికలి కల్మషనాశిని కామిని

     వైదికరూపిణి వేదమయే .

క్షీరసముద్భవ మంగలరూపిణి

     మంత్రనివాసిని మంత్రనుతే ..

మంగలదాయిని అంబుజవాసిని

     దేవగణాశ్రిత పాదయుతే .

జయజయ హే మధుసూదన కామిని

     ధాన్యలక్ష్మి సదా పాలయ మాం .. 2..

  .. ధైర్యలక్ష్మీ ..

జయవరవర్ణిని వైష్ణవి భార్గవి

     మంత్రస్వరూపిణి మంత్రమయే .

సురగణపూజిత శీఘ్రఫలప్రద

     జ్ఞానవికాసిని శాస్త్రనుతే ..

భవభయహారిణి పాపవిమోచని

     సాధుజనాశ్రిత పాదయుతే .

జయజయ హే మధుసూదన కామిని

     ధైర్యలక్ష్మి సదా పాలయ మాం .. 3..

   .. గజలక్ష్మీ ..

జయజయ దుర్గతినాశిని కామిని

     సర్వఫలప్రద శాస్త్రమయే .

రథగజ తురగపదాది సమావృత

     పరిజనమండిత లోకనుతే ..

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత

     తాపనివారిణి పాదయుతే .

జయజయ హే మధుసూదన కామిని

     గజలక్ష్మి రూపేణ పాలయ మాం .. 4..

   .. సంతానలక్ష్మీ ..

అహిఖగ వాహిని మోహిని చక్రిణి

     రాగవివర్ధిని జ్ఞానమయే .

గుణగణవారిధి లోకహితైషిణి

     స్వరసప్త భూషిత గాననుతే ..

సకల సురాసుర దేవమునీశ్వర

     మానవవందిత పాదయుతే .

జయజయ హే మధుసూదన కామిని

     సంతానలక్ష్మి త్వం పాలయ మాం .. 5..

   .. విజయలక్ష్మీ ..

జయ కమలాసని సద్గతిదాయిని

     జ్ఞానవికాసిని గానమయే .

అనుదినమర్చిత కుంకుమధూసర-

     భూషిత వాసిత వాద్యనుతే ..

కనకధరాస్తుతి వైభవ వందిత

     శంకర దేశిక మాన్య పదే .

జయజయ హే మధుసూదన కామిని

     విజయలక్ష్మి సదా పాలయ మాం .. 6..

   .. విద్యాలక్ష్మీ ..

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి

     శోకవినాశిని రత్నమయే .

మణిమయభూషిత కర్ణవిభూషణ

     శాంతిసమావృత హాస్యముఖే ..

నవనిధిదాయిని కలిమలహారిణి

     కామిత ఫలప్రద హస్తయుతే .

జయజయ హే మధుసూదన కామిని

     విద్యాలక్ష్మి సదా పాలయ మాం ..7..

   .. ధనలక్ష్మీ ..

ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి

     దుందుభి నాద సుపూర్ణమయే .

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ

    శంఖనినాద సువాద్యనుతే ..

వేదపురాణేతిహాస సుపూజిత

     వైదికమార్గ ప్రదర్శయుతే .

జయజయ హే మధుసూదన కామిని

     ధనలక్ష్మి రూపేణ పాలయ మాం .. 8..