DEVI STOTRAS DEVI STOTRAS

శ్రీకనకధారాస్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

శ్రీకనకధారాస్తోత్రం

Stotra Lyrics

శ్రీకనకధారాస్తోత్రం

వందే వందారుమందారమిందిరానందకందలం .

అమందానందసందోహబంధురం సింధురాననం ..

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ

భృంగాంగనేవ ముకులాభరణం తమాలం .

అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా

మాంగల్యదాఽస్తు మమ మంగలదేవతాయాః .. 1..

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని .

మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః .. 2..

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోఽపి .

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధం

ఇందీవరోదరసహోదరమిందిరాయాః .. 3..

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం

ఆనందకందమనిమేషమనంగతంత్రం .

ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః .. 4..

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావలీవ హరినీలమయీ విభాతి .

కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా

కల్యాణమావహతు మే కమలాలయాయాః .. 5..

కాలాంబుదాలిలలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తడిదంగనేవ .

మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః .. 6..

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్

మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన .

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం

మందాలసం చ మకరాలయకన్యకాయాః .. 7..

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం

అస్మిన్నకించనవిహంగశిశౌ విషణ్ణే .

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణప్రణయినీనయనాంబువాహః .. 8..

ఇష్టావిశిష్టమతయోఽపి యయా దయార్ద్ర-

దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే .

దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః .. 9..

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి (గరుడధ్వజభామినీతి)

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి .

సృష్టిస్థితిప్రలయకేలిషు సంస్థితాయై

తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై .. 10..

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై

రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై .

శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై

పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై .. 11..

నమోఽస్తు నాలీకనిభాననాయై

నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై .

నమోఽస్తు సోమామృతసోదరాయై

నమోఽస్తు నారాయణవల్లభాయై .. 12..

సంపత్కరాణి సకలేంద్రియనందనాని

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి . (సరోరుహాణి)

త్వద్వందనాని దురితాహరణోద్యతాని (దురితోత్తరణోద్యతాని, దురితోద్ధరణోద్యతాని)

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే .. 13..

యత్కటాక్షసముపాసనావిధిః

సేవకస్య సకలార్థసంపదః .

సంతనోతి వచనాంగమానసైః

త్వాం మురారిహృదయేశ్వరీం భజే .. 14..

సరసిజనిలయే సరోజహస్తే

ధవలతమాంశుకగంధమాల్యశోభే .

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం .. 15..

దిగ్ హస్తిభిః కనకకుంభముఖావసృష్ట-

స్వర్వాహినీవిమలచారుజలప్లుతాంగీం .

ప్రాతర్నమామి జగతాం జననీమశేష-

లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీం .. 16..

కమలే కమలాక్షవల్లభే త్వం

కరుణాపూరతరంగితైరపాంగైః .

అవలోకయ మామకించనానాం

ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః .. 17..

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమాం .

గుణాధికా గురుతరభాగ్యభాగినో

భవంతి తే భువి బుధభావితాశయాః .. 18..

.. ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీ కనకధారాస్తోత్రం సంపూర్ణం ..

నమోఽస్తు హేమాంబుజపీఠికాయై

నమోఽస్తు భూమండలనాయికాయై .

నమోఽస్తు దేవాదిదయాపరాయై

నమోఽస్తు శార్ఙ్గాయుధవల్లభాయై .. 19..

నమోఽస్తు  దేవ్యై భృగునందనాయై

నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై .

నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోఽస్తు దామోదరవల్లభాయై .. 20..

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై .

నమోఽస్తు దేవాదిభిరర్చితాయై

నమోఽస్తు నందాత్మజవల్లభాయై .. 21..

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః

కల్యాణగాత్రి కమలేక్షణజీవనాథే .

దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం

ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః .. 22..

అయం స్తవః స్వామినా శంకరభగవత్పాదేన బ్రహ్మవ్రతస్థేన కాలటినామ్ని

స్వగ్రామ ఏవాకించన్యపరిఖిన్నాయా ద్విజగృహిణ్యా నిర్ధనత్వమార్జనాయ

నిరమాయి . తేన స్తవేన ప్రీతా లక్ష్మీర్విప్రం విపులధనదానేనాప్రీణయదితి

శంకరవిజయతః సమాధిగమ్యతే, ``స మునిర్మురజిత్కుటుంబినీం

పదచిత్రైర్నవనీత కోమలైః ంఅధురైరూపతస్థివాం- స్తవైః''

ఇత్యాదినా .. ఏతే శ్రీమన్మాతురభ్యర్థనయా స్తవమేతమతనిషతేతి

కాలటిగ్రామనికటవర్తినాం విదుషాం మతం . తదారభ్య కర్ణాకర్ణికయా

తథానుశ్రుతం .