PARVATHI PARVATHI

ప్రద్యుమ్నకృతం పార్వతీస్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of PARVATHI.

ప్రద్యుమ్నకృతం పార్వతీస్తోత్రం

Stotra Lyrics

ప్రద్యుమ్నకృతం పార్వతీస్తోత్రం

ప్రద్యుమ్న ఉవాచ .

ఓం నమః కాత్యాయన్యై గుహస్య జనన్యై నమః .

నమస్త్రైలోక్యమాయాయై కాత్యాయన్యై నమో నమః .. 1..

నమః శత్రువినాశిన్యై నమో గార్గ్యై గిరీశయే .

నమస్యే శుంభహననీం నిశుంభహృదిదారణీం .. 2..

కాలరాత్రిం నమస్యేఽహం కుమారీం చాపి నిత్యశః .

కాంతారవాసినీం దేవీం నమస్యామి కృతాంజలిః .. 3..

వింధ్యవాసినీం దుర్గఘ్నీం రణదుర్గాం రణప్రియాం .

నమస్యామి మహాదేవీం జయాం చ విజయాం తథా .. 4..

అపరాజితాం నమస్యేఽహమజితాం శత్రుతాపనీం .

ఘంటాహస్తాం నమస్యామి ఘంటామాలాకులాం తథా .. 5..

త్రిశూలినీం నమస్యామి మహిషాసురఘాతినీం .

సింహవాహాం నమస్యామి సింహప్రవరకేతనాం .. 6..

ఏకానంశాం(?) నమస్యామి గాయత్రీం యజ్ఞసత్క్రియాం .

సావిత్రీం చాపి విప్రాణాం నమస్యేఽహం కృతాంజలిః .

రక్ష మాం దేవి సతతం సంగ్రామే విజయం కురు .. 7..

ఇతి హరివంశాంతర్గతం ప్రద్యుమ్నకృతం పార్వతీస్తోత్రం సంపూర్ణం .

హరివంశ . అనుబంధ - పరిశిష్ట . అధ్యాయ అ30.361..