PADMAVATHI PADMAVATHI

పద్మావతీనక్షత్రనామావలిః

Sacred recitation and chant for invocation and blessings of PADMAVATHI.

పద్మావతీనక్షత్రనామావలిః

Stotra Lyrics

పద్మావతీనక్షత్రనామావలిః

ఓం శ్రీగణేశాయ నమః ..

శ్రీపద్మావతి తాయార్ నక్షత్రనామావలిః ..

ఓం శ్రియై నమః .

ఓం లోకదాత్రే నమః .

ఓం బ్రహ్మమాత్రే నమః .

ఓం పద్మనేత్రాయై నమః .

ఓం పద్మముఖ్యై నమః .

ఓం ప్రసన్నముఖపద్మాయై నమః .

ఓం పద్మకాంత్యై నమః .

ఓం బిల్వవనస్థాయై నమః .

ఓం విష్ణుపత్న్యై నమః .

ఓం విచిత్రక్షోభధారిణ్యై నమః .

ఓం పృథుశ్రోణ్యై నమః .

ఓం పక్వవిల్వఫలాదీనతుంగస్తన్యై నమః .

ఓం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః .

ఓం శుభాయై నమః .

ఓం సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితాయై నమః .

ఓం యక్షకర్దమసంలిప్తసర్వాంగాయై నమః .

ఓం కటకోజ్జ్వలాయై నమః .

ఓం మాంగల్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః .

ఓం తాటంగైరవతమ్సశోభమానముఖాంబుజాయై నమః .

ఓం పద్మహస్తాయై నమః .

ఓం హరివల్లభాయై నమః .

ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః .

ఓం విద్యాయై నమః .

ఓం అబ్ధిదాయై నమః .

ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః .

ఓం శ్రీపద్మావత్యై నమః .

ఓం శ్రీం శ్రీం శ్రీం శ్రియై నమః . 27

నానావిధపరిమలపత్రపుష్పాణి సమర్పయామి ..

ఇతి పద్మావతి తాయార్ నక్షత్రనామావలిః సంపూర్ణా .