THULASI THULASI

తులసీస్తోత్రం 2

Sacred recitation and chant for invocation and blessings of THULASI.

తులసీస్తోత్రం 2

Stotra Lyrics

తులసీస్తోత్రం 2

శ్రీభగవానువాచ .

వృందారూపాశ్చ వృక్షాశ్చ యదైకత్ర భవంతి చ .

విదుర్బుధాస్తేన వృందాం మత్ప్రియాం తాం భజా మ్యహం .. 18..

పురా బభూవ యా దేవీ హ్యాదౌ వృందావనే వనే .

తేన వృందావనీ ఖ్యాతా తాం సౌభాగ్యాం భజామ్యహం .. 19..

అసంఖ్యేషు చ విశ్వేషు పూజితా యా నిరంతరం .

తేన విశ్వపూజితాఖ్యాం జగత్పూజ్యాం భజామ్యహం .. 20..

అసంఖ్యాని చ విశ్వాని పవిత్రాణి యయా సదా .

తాం విశ్వపావనీం దేవీం విరహేణ స్మరామ్యహం .. 21..

దేవా న తుష్టాః పుష్పాణాం సమూహేన యయా వినా .

తాం పుష్పసారాం శుద్ధాం చ ద్రష్టుమిచ్ఛామి శోకతః .. 22..

విశ్వే యత్ప్రాప్తిమాత్రేణ భక్త్యాఽఽనందో భవేద్ధ్రువం .

నందినీ తేన విఖ్యాతా సా ప్రీతా భవితా హి మే .. 23..

యస్యా దేవ్యా స్తులా నాస్తి విశ్వేషు నిఖిలేషు చ .

తులసీ తేన విఖ్యాతా తాం యామి శరణం ప్రియే .. 24..

కృష్ణజీవనరూపా యా శశ్వత్ప్రియతమా సతీ .

తేన కృష్ణజీవనీతి మమ రక్షతు జీవనం .. 25..

ఇత్యేవం స్తవనం కృత్వా తత్ర తస్థౌ రమాపతిః .

దదర్శ తులసీం సాక్షాత్పాద పద్మే నతాం సతీం .. 26..

రుదతీమభిమానేన మానినీం మానపూజితాం .

ప్రియాం దృష్ట్వా ప్రియః శీఘ్రం వాసయామాస వక్షసి .. 27..

వృందాం వృందావనీం విశ్వపావనీంవిశ్వపూజితాం .

పుష్పసారాం నందినీం చ తులసీం కృష్ణజీవనీం .. 32..

ఏతన్నామాష్టకం చైత త్స్తోత్రం నామార్థసంయుతం .

యః పఠేత్తాం చ సంపూజ్య సోఽశ్వమేధఫలం లభేత్ .. 33..

తులసీం పుష్పసారాం చ సతీం పూజ్యాం మనోహరాం .

కృత్స్నపాపేధ్మదాహాయ జ్వలదగ్నిశిఖోపమాం .. 41..

పుష్పేషు తులనాప్యస్యా నాసీద్దేవీషు వా మునే .

పవిత్రరూపా సర్వాసు తులసీ సా చ కీర్త్తితా .. 42..

శిరోధార్యా చ సర్వేషామీప్సితాం విశ్వపావనీం .

జీవన్ముక్తాం ముక్తిదాం చ భజ తాం హరిభక్తిదాం .. 43..

ఇతి బ్రహ్మవైవర్తపురాణే ప్రకృతిఖండే ద్వావింశాధ్యాయాంతర్గతం

         తులసీస్తోత్రం సమాప్తం .

బ్రహ్మవైవర్తపురాణ . ప్రకృతిఖండ . అధ్యాయ 22/18-25, 32-33, 41-43..