THULASI THULASI

తులస్యష్టోత్తరశతనామస్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of THULASI.

తులస్యష్టోత్తరశతనామస్తోత్రం

Stotra Lyrics

తులస్యష్టోత్తరశతనామస్తోత్రం

ఓం తులసీ పావనీ పూజ్యా వృందావననివాసినీ .

జ్ఞానదాత్రీ జ్ఞానమయీ నిర్మలా సర్వపూజితా .. 1..

సతీ పతివ్రతా వృందా క్షీరాబ్ధిమథనోద్భవా .

కృష్ణవర్ణా రోగహంత్రీ త్రివర్ణా సర్వకామదా .. 2..

లక్ష్మీసఖీ నిత్యశుద్ధా సుదతీ భూమిపావనీ .

హరిద్రాన్నైకనిరతా హరిపాదకృతాలయా .. 3..

పవిత్రరూపిణీ ధన్యా సుగంధిన్యమృతోద్భవా .

సురూపాఽఽరోగ్యదా తుష్టా శక్తిత్రితయరూపిణీ .. 4..

దేవీ దేవర్షిసంస్తుత్యా కాంతా విష్ణుమనఃప్రియా.

భూతవేతాలభీతిఘ్నీ మహాపాతకనాశినీ .. 5..

మనోరథప్రదా మేధా కాంతిర్విజయదాయినీ .

శంఖచక్రగదాపద్మధారిణీ కామరూపిణీ .. 6..

అపవర్గప్రదా శ్యామా కృశమధ్యా సుకేశినీ .

వైకుంఠవాసినీ నందా బింబోష్ఠీ కోకిలస్వరా .. 7..

కపిలా నిమ్నగాజన్మభూమిరాయుష్యదాయినీ .

వనరూపా దుఃఖనాశిన్యవికారా చతుర్భుజా .. 8..

గరుత్మద్వాహనా శాంతా దాంతా విఘ్ననివారిణీ .

శ్రీవిష్ణుమూలికా పుష్టిస్త్రివర్గఫలదాయినీ .. 9..

మహాశక్తిర్మహామాయా లక్ష్మీవాణీసుపూజితా .

సుమంగల్యర్చనప్రీతా సౌమంగల్యవివర్ధినీ .. 10..

చాతుర్మాస్యోత్సవారాధ్యా విష్ణు సాన్నిధ్యదాయినీ .

ఉత్థానద్వాదశీపూజ్యా సర్వదేవప్రపూజితా .. 11..

గోపీరతిప్రదా నిత్యా నిర్గుణా పార్వతీప్రియా .

అపమృత్యుహరా రాధాప్రియా మృగవిలోచనా .. 12..

అమ్లానా హంసగమనా కమలాసనవందితా .

భూలోకవాసినీ శుద్ధా రామకృష్ణాదిపూజితా .. 13..

సీతాపూజ్యా రామమనఃప్రియా నందనసంస్థితా .

సర్వతీర్థమయీ ముక్తా లోకసృష్టివిధాయినీ .. 14..

ప్రాతర్దృశ్యా గ్లానిహంత్రీ వైష్ణవీ సర్వసిద్ధిదా .

నారాయణీ సంతతిదా మూలమృద్ధారిపావనీ .. 15..

అశోకవనికాసంస్థా సీతాధ్యాతా నిరాశ్రయా .

గోమతీసరయూతీరరోపితా కుటిలాలకా .. 16..

అపాత్రభక్ష్యపాపఘ్నీ దానతోయవిశుద్ధిదా

శ్రుతిధారణసుప్రీతా శుభా సర్వేష్టదాయినీ .. 17..

నామ్నాం శతం సాష్టకం తత్తులస్యాః సర్వమంగలం .

సౌమంగల్యప్రదం ప్రాతః పఠేద్భక్త్యా సుభాగ్యదం .

లక్ష్మీపతిప్రసాదేన సర్వవిద్యాప్రదం నృణాం .. 18..

ఇతి తులస్యష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం .