HANUMAN HANUMAN

శ్రీ హనుమత్ స్తోత్రం –2 (విభీషణ కృతం)

Sacred recitation and chant for invocation and blessings of HANUMAN.

శ్రీ హనుమత్ స్తోత్రం –2 (విభీషణ కృతం)

Stotra Lyrics

శ్రీ హనుమత్ స్తోత్రం –2 (విభీషణ కృతం)

విభీషణ ఉవాచ |
సీతావియుక్తే శ్రీరామే శోకదుఃఖభయాపహ |
తాపత్రయాగ్నిసంహారిన్నాంజనేయ నమోఽస్తు తే || 1 ||
ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే |
ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రియహితాత్మనే || 2 ||
సంసారసాగరావర్తగతనిశ్రాంతచేతసా |
శరణాగతసంజీవీ సౌమిత్రిప్రాణరక్షకః || 3 ||
సుచరిత్రః సదానందః సర్వదా భక్తవత్సలః |
సురద్విషాం సుసంహారీ సుగ్రీవానందవర్ధనః || 4 ||
య ఇదం హనుమత్ స్తోత్రం పఠేన్నిత్యం నరోత్తమః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి ధనధాన్యసమృద్ధయః || 5 ||
మృత్యుదారిద్ర్యనాశం చ సంగ్రామే విజయీ భవేత్ |
లాభం చ రాజవశ్యం చ సత్యం పావనకీర్తనం || 6 ||
పరం మంత్రం పరం తంత్రం పరయంత్రం నివారయేత్ |
పరవిద్యావినాశం చ హ్యాత్మమంత్రస్య రక్షకం || 7 ||
ఇతి విభీషణ కృత శ్రీ హనుమత్ స్తోత్రం |