HANUMAN HANUMAN

శ్రీ సంకటమోచన హనుమదష్టకం (తులసీదాస కృతం)

Sacred recitation and chant for invocation and blessings of HANUMAN.

శ్రీ సంకటమోచన హనుమదష్టకం (తులసీదాస కృతం)

Stotra Lyrics

 శ్రీ సంకటమోచన హనుమదష్టకం (తులసీదాస కృతం)

తతోఽహం తులసీదాసః స్మరామి రఘుందనం |
హనూమంతం తత్పురస్తాద్రక్షార్థే భక్తరక్షకం || 1 ||
హనూమన్నంజనాసూనో వాయుపుత్ర మహాబల |
మహాలాంగూలనిక్షేపనిహతాఖిలరాక్షస || 2 ||
అక్షవక్షోవినిక్షేపకులిశాగ్రనఖాంచిత |
శ్రీరామహృదయానంద విపత్తౌ శరణం భవ || 3 ||
ఉల్లంఘ్య సాగరం యేన ఛాయాగ్రాహీ నిపాతితా |
సింహనాదహతామిత్ర విపత్తౌ శరణం భవ || 4 ||
లక్ష్మణే నిహతే భూమావానీయ హ్యచలం తతః |
యయా జీవితవానద్య తాం శక్తిం ప్రకటీ కురు || 5 ||
యేన లంకేశ్వరో వీరో నిఃశంకం విజితః స్వయం |
దుర్నిరీక్ష్యోఽపి దేవానాం తద్బలం దర్శయాధునా || 6 ||
యయా లంకాం ప్రవిశ్య త్వం జ్ఞాతవాన్ జానకీం స్వయం |
రావణాంతఃపురేఽత్యుగ్రే తాం బుద్ధిం ప్రకటీ కురు || 7 ||
రుద్రావతార భక్తార్తివిమోచన మహాభుజ |
కపిరాజ ప్రపన్నస్త్వాం శరణం భవ రక్ష మాం || 8 ||
ఇత్యష్టకం హనుమతో యః పఠేచ్ఛ్రద్ధయాన్వితః |
సర్వకష్టవినిర్ముక్తో లభతే వాంఛితం ఫలం || 9 ||
ఇతి శ్రీగోస్వామితులసీదాస కృత సంకటమోచనం నామ శ్రీహనుమదష్టకం ||