DEVI STOTRAS DEVI STOTRAS

శ్రీ శాకంభరీ పంచకం

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

శ్రీ శాకంభరీ పంచకం

Stotra Lyrics

శ్రీ శాకంభరీ పంచకం

శ్రీవల్లభసోదరీ శ్రితజనశ్చిద్దాయినీ శ్రీమతీ
శ్రీకంఠార్ధశరీరగా శ్రుతిలసన్మాణిక్యతాటంకకా |
శ్రీచక్రాంతరవాసినీ శ్రుతిశిరః సిద్ధాంతమార్గప్రియా
శ్రీవాణీ గిరిజాత్మికా భగవతీ శాకంభరీ పాతు మాం || 1 ||
శాంతా శారదచంద్రసుందరముఖీ శాల్యన్నభోజ్యప్రియా
శాకైః పాలితవిష్టపా శతదృశా శాకోల్లసద్విగ్రహా |
శ్యామాంగీ శరణాగతార్తిశమనీ శక్రాదిభిః సంస్తుతా
శంకర్యష్టఫలప్రదా భగవతీ శాకంభరీ పాతు మాం || 2 ||
కంజాక్షీ కలశీ భవాదివినుతా కాత్యాయనీ కామదా
కల్యాణీ కమలాలయా కరకృతాంభోజాసిఖేటాభయా |
కాదంవాసవమోదినీ కుచలసత్కాశ్మీరజాలేపనా
కస్తూరీతిలకాంచితా భగవతీ శాకంభరీ పాతు మాం || 3 ||
భక్తానందవిధాయినీ భవభయప్రధ్వంసినీ భైరవీ
భస్మాలంకృతిభాసురా భువనభీకృద్దుర్గదర్పాపహా |
భూభృన్నాయకనందినీ భువనసూర్భాస్వత్పరః కోటిభా
భౌమానందవిహారిణీ భగవతీ శాకంభరీ పాతు మాం || 4 ||
రీతాంనాయశిఖాసు రక్తదశనా రాజీవపత్రేక్షణా
రాకారాజకరావదాతహసితా రాకేందుబింబస్థితా |
రుద్రాణీ రజనీకరార్భకలసన్మౌలీ రజోరుపిణీ
రక్షః శిక్షణదీక్షితా భగవతీ శాకంభరీ పాతు మాం || 5 ||
శ్లోకానామిహ పంచకం పఠతి యః స్తోత్రాత్మకం శర్మదం
సర్వాపత్తివినాశకం ప్రతిదినం భక్త్యా త్రిసంధ్యం నరః |
ఆయుఃపూర్ణమపారమర్థమమలాం కీర్తిం ప్రజామక్షయాం
శాకంభర్యనుకంపయా స లభతే విద్యాం చ విశ్వార్థకాం || 6 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శాకంభరీ పంచకం ||