DEVI STOTRAS DEVI STOTRAS

శ్రీ విశాలాక్షీ స్తోత్రం (వ్యాస కృతం)

Sacred recitation and chant for invocation and blessings of DEVI STOTRAS.

శ్రీ విశాలాక్షీ స్తోత్రం (వ్యాస కృతం)

Stotra Lyrics

శ్రీ విశాలాక్షీ స్తోత్రం (వ్యాస కృతం)

వ్యాస ఉవాచ |
విశాలాక్షి నమస్తుభ్యం పరబ్రహ్మాత్మికే శివే |
త్వమేవ మాతా సర్వేషాం బ్రహ్మాదీనాం దివౌకసాం || 1 ||
ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్వమేవ హి |
ఋజ్వీ కుండలినీ సుక్ష్మా యోగసిద్ధిప్రదాయినీ || 2 ||
స్వాహా స్వధా మహావిద్యా మేధా లక్ష్మీః సరస్వతీ |
సతీ దాక్షాయణీ విద్యా సర్వశక్తిమయీ శివా || 3 ||
అపర్ణా చైకపర్ణా చ తథా చైకైకపాటలా |
ఉమా హైమవతీ చాపి కల్యాణీ చైవ మాతృకా || 4 ||
ఖ్యాతిః ప్రజ్ఞా మహాభాగా లోకే గౌరీతి విశ్రుతా |
గణాంబికా మహాదేవీ నందినీ జాతవేదసీ || 5 ||
సావిత్రీ వరదా పుణ్యా పావనీ లోకవిశ్రుతా |
ఆయతీ నియతీ రౌద్రీ దుర్గా భద్రా ప్రమాథినీ || 6 ||
కాలరాత్రీ మహామాయా రేవతీ భూతనాయికా |
గౌతమీ కౌశికీ చాఽఽర్థా చండీ కాత్యాయనీ సతీ || 7 ||
వృషధ్వజా శూలధరా పరమా బ్రహ్మచారిణీ |
మహేంద్రోపేంద్రమాతా చ పార్వతీ సింహవాహనా || 8 ||
ఏవం స్తుత్వా విశాలాక్షీం దివ్యైరేతైః సునామభిః |
కృతకృత్యోఽభవద్వ్యాసో వారాణస్యాం ద్విజోత్తమాః || 9 ||
ఇతి శ్రీసౌరపురాణే అష్టమోఽధ్యాయే వ్యాస కృతం విశాలాక్షీ స్తోత్రం |