SARASWATI DEVI SARASWATI DEVI

శ్రీసరస్వతీప్రార్థనాస్తోత్రం

Sacred recitation and chant for invocation and blessings of SARASWATI DEVI.

శ్రీసరస్వతీప్రార్థనాస్తోత్రం

Stotra Lyrics

శ్రీసరస్వతీప్రార్థనాస్తోత్రం

శుభాని విదధాతు నః కిమపి పాణిపద్మస్థలీ-

      విభాసిశుకపోతకప్రియవచోభిరానందితం .

సుధాకరకలాసముల్లసితశేఖరం పద్మభూ-

      వశీకరణచాతురీకలితలీలమాద్యం మహః .. 1..

 

సదా హృది విభాసతాం విలసదైందవ శ్రీసఖ-

      ప్రభానికరనిర్ధుతాఖిలజగత్తమఃసంహతి .

సదాతనవచస్తుతాతులితవైభవం దుర్దశా-

      నిశాతనదయారసాంచితవిలోకనం దైవతం .. 2..

 

కలక్కణితనూపురం కలితదీనరక్షాకరం

      శశాంకకృతశేఖరం శమితభక్తదైన్యోత్కరం .

కదా దురితదుర్లభం కమలభూమనోవల్లభం

      మహోఽహమవలోకయే మహితసాహితీలబ్ధయే .. 3..

 

రసజ్ఞహృదయంగమస్ఫురదసీమభావోదయాం

      తదీయరసభావనాసముచితైర్గుణైర్బంధురాం .

నిరర్గలవినిర్గలత్సురధునీతరంగక్రమాం

      విధాతృవరవర్ణనీ వితరతాద్వచోవైఖరీమ .. 4..

 

విదూరయ మమాపదం వితర భద్రమవ్యాహతం

      విధేహి విమలం యశో విరచయ ప్రసాదం మయి .

సుధారససహోదరైః శిశిరయాంతరం మామకం

      దయారసతరంగితైర్భువనమాతరాలోకనైః .. 5..

 

త్వామేవ యామి శరణం జగదంబ వాణి

      శీతాంశుఖండపరిశోభితమౌలిభాగే .

వాచాలనూపురసమంచితపాదపఝే

      వాచామధీశ్వరి విధేహి మయి ప్రసాదం .. 6..

 

భాష్యకారేణ రచితా జీయద్వాగ్దేవతానుతిః .

శ్రీకాలహస్తీశగురువర్యపాదాబ్జసేవయా (సేవినా) .. 7..

 

ఇతి శ్రీసరస్వతీప్రార్థనాస్తోత్రం సంపూర్ణం .