SARASWATI DEVI SARASWATI DEVI

శ్రీసరస్వతీస్తోత్రం బృహస్పతివిరచితం

Sacred recitation and chant for invocation and blessings of SARASWATI DEVI.

శ్రీసరస్వతీస్తోత్రం బృహస్పతివిరచితం

Stotra Lyrics

శ్రీసరస్వతీస్తోత్రం బృహస్పతివిరచితం

శ్రీగణేశాయ నమః .

బృహస్పతిరువాచ -

సరస్వతి నమస్యామి చేతనాం హృది సంస్థితాం .

కంఠస్థాం పద్మయోనిం త్వాం హ్రీంకారాం సుప్రియాం సదా .. 1..

 

మతిదాం వరదాం చైవ సర్వకామఫలప్రదాం .

కేశవస్య ప్రియాం దేవీం వీణాహస్తాం వరప్రదాం .. 2..

 

మంత్రప్రియాం సదా హృద్యాం కుమతిధ్వంసకారిణీం .

స్వప్రకాశాం నిరాలంబామజ్ఞానతిమిరాపహాం .. 3..

 

మోక్షప్రియాం శుభాం నిత్యాం సుభగాం శోభనప్రియాం .

పద్మోపవిష్టాం కుండలినీం శుక్లవస్త్రాం మనోహరాం .. 4..

 

ఆదిత్యమండలే లీనాం ప్రణమామి జనప్రియాం .

జ్ఞానాకారాం జగద్ద్వీపాం భక్తవిఘ్నవినాశినీం .. 5..

 

ఇతి సత్యం స్తుతా దేవీ వాగీశేన మహాత్మనా .

ఆత్మానం దర్శయామాస శరదిందుసమప్రభాం .. 6..

 

శ్రీసరస్వత్యువాచ -

వరం వృణీష్వ భద్రం త్వం యత్తే మనసి వర్తతే .

బృహస్పతిరువాచ -

ప్రసన్నా యది మే దేవి పరం జ్ఞానం ప్రయచ్ఛ మే .. 7..

 

శ్రీసరస్వత్యువాచ -

దత్తం తీ నిర్మలం జ్ఞానం కుమతిధ్వంసకారకం .

స్తోత్రేణానేన మాం భక్త్యా యే స్తువంతి సదా నరాః .. 8..

 

లభంతే పరమం జ్ఞానం మమ తుల్యపరాక్రమాః .

కవిత్వం మత్ప్రసాదేన ప్రాప్నువంతి మనోగతం .. 9..

 

త్రిసంధ్యం ప్రయతో భూత్వా యస్త్విమం పఠతే నరః .

తస్య కంఠే సదా వాసం కరిష్యామి న సంశయః .. 10..

 

.. ఇతి శ్రీరుద్రయామలే శ్రీబృహస్పతివిరచితం సరస్వతీస్తోత్రం

సంపూర్ణం ..