GANGA DEVI GANGA DEVI

గంగాకవచం దివ్యమంగలాఖ్యం

Sacred recitation and chant for invocation and blessings of GANGA DEVI.

గంగాకవచం దివ్యమంగలాఖ్యం

Stotra Lyrics

గంగాకవచం దివ్యమంగలాఖ్యం

.. శ్రీగణేశాయ నమః ..

 

ఋషయ ఊచుః --

భగవన్! సర్వధర్మజ్ఞ! సర్వశాస్త్రవిశారద! .

శ్రీగంగాయాస్తు కవచం బ్రూహి నో వదతాం వర! .. 1..

 

గుప్తం సహస్రనామాఖ్యం స్తోత్రం పరమపావనం .

ఇదానీం శ్రోతుమిచ్ఛామి గంగాయాః కవచం శుభం .. 2..

 

యస్య శ్రవణమాత్రేణ గంగాదేవీ ప్రసీదతి .

పాపాని చ విలీయంతే వర్ధంతే ధనసంపదః .. 3..

 

సనత్కుమార ఉవాచ --

శృణుధ్వం మునయః సర్వే గుహ్యాద్గుహ్యతరం పరం .

జాహ్నవ్యా దివ్యకవచం భుక్తిముక్తిఫలప్రదం .. 4..

 

ఓం అస్య శ్రీగంగాకవచమంత్రస్య శ్రీసదాశివ ఋషిరనుష్టుప్ ఛందః

సంసారతారిణీ శ్రీగంగా దేవతా శ్రీ బీజం గం శక్తిః గామితి కీలకం

మమ సకలపాపక్షయపూర్వకం మోక్షసాధనే జపే వినయోగః ..

 

అథ ధ్యానం ప్రవక్ష్యామి గంగాయాః సురదుర్లభం .

యత్ కృత్వా మునయః సమ్యక్ పరాం సిద్ధిమితో గతాః .. 6..

 

నేత్రత్రయోద్భాసితచారుదేహాం శ్వేతాంబరాం చంద్రకలాత్మికాం చ .

మాణిక్యముక్తాఫలభూషితాంగీ శ్వేతాతపత్రాం కరుణారసార్ద్రాం .. 7..

 

సూర్యేందుకోటిద్యుతిమంగనాభిః సచామరాభిః పరివీజ్యమానాం .

చతుర్భుజాం హస్తచతుష్టయేన వరాభయే పద్మయుగం దధానాం .. 8..

 

దివ్యానులేపేన విభూషితాంగీ దివ్యాం దధానాం స్రజమాదిశక్తిం .

సురైరనేకైరృషిభిశ్చ దివ్యైర్నిషేవ్యమానాముపచారయోగైః .. 9..

 

నానావిధాన్పాతకినః ప్రపత్రాన్ సంతారయంతీ కరుణాదృశార్ద్రాం .

ధ్యాయేదిమాం పూర్ణశశాంంకశుభ్రాం నదైర్నదీభిః పరిసేవ్యమానాం .. 10..

 

ఏవం ధ్యాత్వా మహాదేవీ గంగాం త్రిభువనేశ్వరీం .

జపేన్మంత్రం మహాదేవ్యాస్తస్యోద్ధారో నిరూప్యతే .. 11..

 

ప్రణవో వాగ్భవం మాయా కామబీజం నమః పదం .

భగవత్యంబికే అంబాలికే పదమథోద్ధరేత్ .. 12..

 

మహామాలిని తస్యాంత ఏహ్యోహి పదముద్ధరేత్ .

అశేషతీర్థాలవాలే మాయాలక్ష్మీర్మనోభవః .. 13..

 

తతః శివజటాజూటాధిరూఢే పదముద్ధరేత్ .

గంగే గంగాంబికే స్వాహా మనుర్ద్వికరణాక్షరః .. 14..

 

సర్వసంపత్ప్రదః సర్వపాతకౌఘవినాశనః .

సర్వకల్యాణనిలయో గంగాసాన్నిధ్యకారకః .. 15..

 

ఏతస్య మంత్రరాజస్య మహాదేవ ఋషిః స్వయం .

విరాట్ ఛందః స్మృతం దేవీ జాహ్నవీ దేవతా స్వయం .. 16..

 

తారో బీజం వాగ్భవం చ శక్తిర్మాయా చ కీలకం .

తారకం కామబీజం చ ముక్తౌ చ వినియోగకః .. 17..

 

కుర్యాత్ షడంంగ మంత్రం స్వమాయయా ప్రణవాద్యయా .

షడ్దీర్ఘభినయాత్పశ్చాజ్జపేన్మన్న్త్రం శతాష్టకం .. 18..

 

తతస్తు కవచం దేవ్యాః పఠేత్ సర్వార్థసిద్ధయే .

తదహం సంప్రవక్ష్యామి శృణుధ్వం మునిపుంగవాః .. 19..

 

ప్రాచ్యాం శ్రీజాహ్నవీ పాతు యామ్యాం గంగా సదాఽవతు .

భీష్మసూః పశ్చిమాయాం మే ఉదీచ్యాం సురనిమ్నగా .. 20..

 

భాగీరథ్యగ్నికోణే మాం త్రిస్రోతాః పాతు నైరృతే .

వాయవ్యే మాం శ్వేతవాసా ఈశానే త్రిపథస్థితా .. 21..

 

బ్రహ్మగంగా చోర్ధ్ద్వదేశమధః పాతాలజాహ్నవీ .

దిగ్విదిక్ప్రాంతరాలే మాం గంగా స్వర్గగతాఽవతు .. 22..

 

హృదస్తే పాతు మే కేశానభయం మే శిరోఽవతు .

భాలం మే కమలం పాతు ధ్రువౌ చంద్రకలాఽవతు ..

 

నేత్రే పాతు జగద్ధాత్రీ మమోష్ఠం విజయాఽవతు .

విష్ణుః పద్మధరం పాతు శ్రోత్రే పాతు సుదర్శనా .. 23..

 

మందాకినీ దంతపంక్తిం స్వర్గగాగండయుగ్మకం .

సుధాజలా పాతు జిహ్వాం వాణీ పాతు ముఖం మమ .. 24..

 

తోతలా తాలుదేశం మే చిబుకం సర్వమంగలా .

మందాకినీ వక్త్రవృత్తం వ్యోమ-గంగాజలం మమ .. 25..

 

కృకోటికాం కల్మషఘ్నీ స్కంధయోః సురనిమ్నగా .

కౌర్మీ పాతు భుజద్వంద్వం పాణ్యోః ఫలకమీశ్వరీ .. 26..

 

కరాంగులీః పాతు చాంద్రీ నఖానాకాశచంద్రికా .

సూర్యమండలగా పాతు కక్షాం సాగరతారిణీ .. 27..

 

వక్షఃస్థలం పాతు నిత్యం దేవీ మేఽలకనందికా .

హృదయం పాతు చక్షుమేం సీతా పాతూదరం మమ .. 28..

 

పార్శ్వయోః పర్వతద్రావా స్తనౌ సోమేశ్వరీ తథా .

జగదుద్ధారిణీ నాభిం పృష్టం మకరవాహనా .. 29..

 

విష్ణుశక్తిః కటిం పాతు స్ఫిచౌ పాతు దయాంబుధిః .

విష్ణు పాదాబ్జసంభూతా గుహ్యం మే పరిరక్షతు .. 30..

 

కృపాకోమలగాత్రీ సా మూలాధారం మమావతు .

స్వాధిష్ఠానం పాతు నిత్యం పాపాదథ దవానలా .. 31..

 

పాయాన్మే మణిపూరం సా శాంతనోః సుఖవర్ధినీ .

అనాహతం సదా పాయాద్ భగీరథనిషేవితా .. 32..

 

విశుద్ధచక్రం మే పాతు వశిష్ఠోపాసితాంబికా .

ఆజ్ఞాచక్రం మమ ప్రీత్యా విశ్వామిత్రార్చితాఽవతు .. 33..

 

బ్రహ్మరంధ్రం సదా పాతు స్రవత్పీయూషమందిరం .

స్వయంభూలింగినీ లింగం కుండలీ పరదేవతా .. 34..

 

పతితోద్ధారిణీ పాతు జఠరం శంకరప్రియా .

జటాలంకారిణీ శంభోరురూయుగ్మం మమావతు .. 35..

 

జానూ మృడానీ మే పాతు జంఘే పాతు జగత్ప్రసూః .

లావణ్యశేవధిః పాతు గుల్ఫో గగనమేఖలా .. 36..

 

మత్స్యకక్షపహంసాలిరాజితా పాతు పాదయోః .

పాదాంంగులీః పాతు నిత్యం నిశ్రేణీ సమనోహరే .. 37..

 

రసాసృఙ్మాంసమేదాంసి పాతు మే భవతారిణీ .

మనోబుద్ధిమహంతాం మే పాతు నారాయణీ సదా .. 38..

 

ఆయుః కల్యాణదా పాతు వయో రక్షతు వైష్ణవీ .

భార్యాం వృద్ధికరీ పాతు పుత్రాన్ వంశకరీ మమ .. 39..

 

గృహం రక్షతు లక్ష్మీ మేం పాతు క్షేత్రం శివప్రియా .

ధర్మకర్త్రీ యశః పాతు ధర్మం పాతు మనఃస్వినీ .. 40..

 

కులం కులేశీ మే పాతు సద్గతిం పాతు సద్గతిః .

జలే స్థలేఽనలేఽరణ్యే పాతాలే రణసంకటే .. 41..

 

దుర్గే గృహే జగన్నాథా పాతు సర్వనదీశ్వరీ .

అగ్రతః పాతు గంగోర్ధ్వం పాతు గంగా చ పార్శ్వయోః .. 42..

 

గంగైవ పృష్ఠతః పాతు తథాధః పాతు మే వపుః .

ఇతీదం కవచం దివ్యం గంగాయాః పరమాద్భుతం .. 43..

 

ఋషయః కథితం సాక్షాన్మహాపాతకనాశనం .

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః సదా పఠేత్ .. 44..

 

గంగాయాః శ్రావయేద్వాపి తస్య పాపం ప్రణశ్యతి .

వర్ధంతే సంపదః సర్వాః సంపద్యంతే మనోరథాః .. 45..

 

జాయతే సిద్ధయోఽష్టౌ చ నశ్యంతి విపదః క్షణాత్ .

కుష్ఠాత్ ప్రముచ్యతే కుష్ఠీ వ్యాధిభ్యశ్చాపి ముచ్యతే .. 46..

 

నిర్మలం స్యాన్మనస్తస్య విశుద్ధం స్ఫటికోపమం .

యస్య యస్య చ దేవస్య క్రియతే పూజనం జపః .. 47..

 

తస్య తస్య ప్రసాదం సా గంగాదేవీ ప్రయచ్ఛతి .

పాతకానామనేకానాం ప్రాయశ్చిత్తం చికీర్షుణా .. 48..

 

పఠనీయం తు గంగాయాః కవచం పాతకాపహం .

గంగామాహాత్మ్యవిణ్మంత్రీ గంగా-కవచమభ్యసేత్ .. 49..

 

స స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః .

సర్వాణి తేన దానాని దత్తాని మునిపుంగవాః .. 50..

 

శ్రీవిష్ణుస్తోషితస్తేన తోషితస్తేన శంకరః .

అర్ఘ్యదానేన సంతుష్టః కృతస్తేన దివాకరః .. 52..

 

తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః .

నాభిమాత్రే జలే స్థిత్వా యో గంగాకవచం పఠేత్ .. 53..

 

స స్వప్నే పశ్యతి క్షిప్రం జాహ్నవీ పురతః స్థితాం .

ఇదం కవచమజ్ఞాత్వా గంగామంత్రం జపేన్నరః .. 54..

 

సర్వవిఘ్నైః స బాధ్యః స్యాద్వ్యాఘ్రైర్మృగంశిశుర్యథా .

గంగా గంగేతి యో బ్రూయాద్ యోజనానాం శతైరపి .

ముచ్యతే సర్వపాపేభ్యో హరిసాయుజ్యమాప్నుయాత్ .. 55..

 

ఇదం గంగాజలే స్థిత్వా కవచం యః సకృజ్జపేత్ .

భూతప్రేతపిశాచాదిబాధాభ్యో ముచ్యతే క్షణాత్ .. 56..

 

పితరస్తృప్తిమాయాంతి కవచస్యాస్య పాఠతః .

శ్రాద్ధకాలే పఠేన్మర్త్యో నయేత్స్వర్గం పితామహాన్ .. 57..

 

భూర్జే లిఖిత్వా కవచం మస్తకే ధారయేద్యది .

యత్ర తత్ర విపన్నోఽపి వారాణస్యాం మృతో భవేత్ .. 58..

 

మునిభిః కథితం దేవ్యాః జాహ్నవ్యాః కవచోత్తమం .

యూయం పఠధ్వం సతతం సద్గతిం సమవాప్స్యథ .. 59..

 

.. ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఋషిసనత్కుమారసంవాదే

గంగాయా దివ్యమంగలం నామ కవచం సంపూర్ణం ..

 

శుభమస్తు .

 

శుభమస్తు సర్వజగతః .

 

.. శ్రీగంగాయై నమః ..